MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరు అయినటువంటి రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కెరియర్ ప్రారంభంలో వరస విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ స్థాయికి చేరుకున్న ఈ నటుడు ఈ మధ్య కాలంలో మాత్రం ఆ స్థాయి విజయాలను అందుకోవడంలో కాస్త వెనుకబడిపోయాడు. కొంత కాలం క్రితం రామ్ పోతినేని "ది వారియర్" అనే సినిమాలో హీరో గా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆ తర్వాత స్కంద అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో రామ్ హీరో గా నటించాడు. భారీ అంచనాల ram{#}Sanjay Dutt;puri jagannadh;ram pothineni;shankar;India;Box office;Hero;Success;Tollywood;Cinema;Telugu;Tamil;Kannada;Hindi"డబల్ ఈస్మార్ట్" కు సంబంధించిన ఆ పనులు స్టార్ట్..?"డబల్ ఈస్మార్ట్" కు సంబంధించిన ఆ పనులు స్టార్ట్..?ram{#}Sanjay Dutt;puri jagannadh;ram pothineni;shankar;India;Box office;Hero;Success;Tollywood;Cinema;Telugu;Tamil;Kannada;HindiWed, 20 Mar 2024 04:00:00 GMTటాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరు అయినటువంటి రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కెరియర్ ప్రారంభంలో వరస విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ స్థాయికి చేరుకున్న ఈ నటుడు ఈ మధ్య కాలంలో మాత్రం ఆ స్థాయి విజయాలను అందుకోవడంలో కాస్త వెనుకబడిపోయాడు. కొంత కాలం క్రితం రామ్ పోతినేని "ది వారియర్" అనే సినిమాలో హీరో గా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆ తర్వాత స్కంద అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో రామ్ హీరో గా నటించాడు.

భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా కూడా రామ్ కి భారీ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందించలేక పోయింది. ఇకపోతే ప్రస్తుతం రామ్ తనకు బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ ను అందించిన ఈస్మార్ట్ శంకర్ మూవీ కి కొనసాగింపుగా రూపొందుతున్న డబల్ ఈస్మార్ట్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... సంజయ్ దత్ ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇకపోతే ఈ సినిమాను తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీ గా విడుదల చేయనున్నారు.

ఇకపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ కేజీ న్యూస్ బయటకు వచ్చింది. అసలు విషయం లోకి వెళితే ... తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన రీ రికార్డింగ్ పనులను ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ ను ఓ వైపు తెరకెక్కిస్తూనే మరో వైపు ఈ మూవీ కి సంబంధించిన రీ రికార్డింగ్ పనులను కూడా ఈ మూవీ బృందం పూర్తి చేయాలి అని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>