MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kiarab04df60d-1ab9-4911-a43e-7d99765ac3a0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kiarab04df60d-1ab9-4911-a43e-7d99765ac3a0-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ నటిమని కియరా అద్వానీ గురించి పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ ధోని ది అన్ టోల్డ్ స్టోరీ అనే హిందీ మూవీ తో ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ మూవీ తర్వాత ఈ బ్యూటీ కి హిందీ సినీ పరిశ్రమలో వరుస క్రేజీ సినిమా అవకాశాలు దక్కాయి. అలా బాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజీ సినిమా అవకాశాలు దక్కుతున్న సమయం లోనే ఈ నటి తెలుగు సినీ పరిశ్రమ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా భరత్ అనే నేను ... వినయ విధేయ రామ అనే రెండు స్టేట్ తెలుగు సినిమా లలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా తనకంటూkiara{#}dil raju;Pawan Kalyan;GEUM;bollywood;Bharath Ane Nenu;Bharat Ane Nenu;Vinaya Vidheya Rama;Sri Venkateshwara Creations;Beautiful;Industries;shankar;India;Hindi;Hero;BEAUTY;media;Heroine;Telugu;Tollywood;Cinemaవెరీ హాట్ లుక్ ఉన్న డ్రెస్ లో థాయ్ అండ్ ఎద అందాలతో రెచ్చిపోయిన కియారా..!వెరీ హాట్ లుక్ ఉన్న డ్రెస్ లో థాయ్ అండ్ ఎద అందాలతో రెచ్చిపోయిన కియారా..!kiara{#}dil raju;Pawan Kalyan;GEUM;bollywood;Bharath Ane Nenu;Bharat Ane Nenu;Vinaya Vidheya Rama;Sri Venkateshwara Creations;Beautiful;Industries;shankar;India;Hindi;Hero;BEAUTY;media;Heroine;Telugu;Tollywood;CinemaWed, 20 Mar 2024 09:30:00 GMTమోస్ట్ బ్యూటిఫుల్ నటిమని కియరా అద్వానీ గురించి పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ ధోని ది అన్ టోల్డ్ స్టోరీ అనే హిందీ మూవీ తో ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ మూవీ తర్వాత ఈ బ్యూటీ కి హిందీ సినీ పరిశ్రమలో వరుస క్రేజీ సినిమా అవకాశాలు దక్కాయి. అలా బాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజీ సినిమా అవకాశాలు దక్కుతున్న సమయం లోనే ఈ నటి తెలుగు సినీ పరిశ్రమ వైపు అడుగులు వేసింది. 

అందులో భాగంగా భరత్ అనే నేను ... వినయ విధేయ రామ అనే రెండు స్టేట్ తెలుగు సినిమా లలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే ప్రస్తుతం ఈ బ్యూటీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా శంకర్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ కనుక భారీ విజయం సాధించినట్లు అయితే ఈ ముద్దు గుమ్మ క్రేజ్ ఒక్క సారిగా ఇండియా వ్యాప్తంగా భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. 

ఇకపోతే సినిమాలలో తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోస్తూ ఉండే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు అంతకు మించిన స్థాయిలోనే తన అందాలను ఆరబోస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న స్కై బ్లూ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ థాయ్ అందాలు మరియు వెరీ హాట్ ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. కియార అద్వాని కి సంబంధించిన ఈ వేరి హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>