MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mass-meets-myth-bhimaa-trailerb12dcc38-0097-4455-95a7-73e0d5d291d5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mass-meets-myth-bhimaa-trailerb12dcc38-0097-4455-95a7-73e0d5d291d5-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ లో చాలా సంవత్సరాల పాటు అద్భుతమైన క్రేజ్ ఉన్న దర్శకుడిగా కెరియర్ ను కొనసాగించిన వారిలో శ్రీను వైట్ల ఒకరు. ఈయన కొన్ని సంవత్సరాల క్రితం వరస విజయాలను అందుకుంటు టాలీవుడ్ టాప్ దర్శకుల లిస్ట్ లోకి వెళ్లిపోయాడు. అలా టాప్ దర్శకుల లిస్ట్ లోకి వెళ్లిన ఈయన ఆ తర్వాత మాత్రం వరుస పెట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అపజయాలను ఎదుర్కొంటూ వస్తున్నాడు. దానితో ఈయన ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో పెద్దగా క్రేజ్ లేని దర్శకుడిగా కెరియర్ ను ముందుకు సాగిస్తున్నాడు. ఇకపోతే ప్రస్తుతం శ్రీను వైట్ల టాలీవుడ్ మాసgc{#}srinu vytla;festival;Industry;Box office;News;Mass;Tollywood;Cinemaశ్రీను వైట్ల... గోపీచంద్ కాంబో మూవీ టైటిల్ గ్లిమ్స్ విడుదల అప్పుడే..?శ్రీను వైట్ల... గోపీచంద్ కాంబో మూవీ టైటిల్ గ్లిమ్స్ విడుదల అప్పుడే..?gc{#}srinu vytla;festival;Industry;Box office;News;Mass;Tollywood;CinemaWed, 20 Mar 2024 04:30:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో చాలా సంవత్సరాల పాటు అద్భుతమైన క్రేజ్ ఉన్న దర్శకుడిగా కెరియర్ ను కొనసాగించిన వారిలో శ్రీను వైట్ల ఒకరు . ఈయన కొన్ని సంవత్సరాల క్రితం వరస విజయాలను అందుకుంటు టాలీవుడ్ టాప్ దర్శకుల లిస్ట్ లోకి వెళ్లిపోయాడు . అలా టాప్ దర్శకుల లిస్ట్ లోకి వెళ్లిన ఈయన ఆ తర్వాత మాత్రం వరుస పెట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అపజయాలను ఎదుర్కొంటూ వస్తున్నాడు .

దానితో ఈయన ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో పెద్దగా క్రేజ్ లేని దర్శకుడిగా కెరియర్ ను ముందుకు సాగిస్తున్నాడు . ఇక పోతే ప్రస్తుతం శ్రీను వైట్ల టాలీవుడ్ మాస్ హీరో లలో ఒకరు అయినటువంటి మ్యాచో స్టార్ గోపీ చంద్ హీరోగా ఓ మూవీ ని రూపొందిస్తున్నాడు . ఈ మూవీ షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది . ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది.

ఇప్పటి వరకు ఈ సినిమాకు చిత్ర బృందం టైటిల్ ని ఫిక్స్ చేయలేదు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా యొక్క టైటిల్ గ్లిమ్స్ వీడియోను విడుదల చేయబోతున్నట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మరో ఒకటి , రెండు రోజులు ఈ మూవీ యూనిట్ విడుదల చేయబోతున్నట్లు ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇకపోతే ప్రస్తుతం శ్రీను వైట్ల తో పాటు గోపీ చంద్ కి కూడా వరుసగా అపజయాలు వచ్చాయి. మరి వీరిద్దరి కాంబోలో రూపొందుతున్న సినిమా కనుక మంచి విజయం సాధించినట్లు అయితే తిరిగి వీరిద్దరు కూడా కం బ్యాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>