Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle065e4500-e9ed-4547-b872-845c851885ce-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle065e4500-e9ed-4547-b872-845c851885ce-415x250-IndiaHerald.jpgభారత్ రాజ్, బిగ్ బాస్ ఫేమ్ దివి హీరో హీరోయిన్‌గా నటించిన మూవీ లంబసింగి..కాన్సెప్ట్ ఫిలిమ్స్ బ్యానర్‌పై మార్చి 15న విడుదలైన ఈ సినిమాను నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయన, బంగార్రాజు ఫేమ్ డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ నిర్మించారు.నవీన్ గాంధీ దర్శకత్వం వహించారు. సినిమాకు మంచి పాజిటివ్ టాక్ రావడంతో ఈ చిత్ర సక్సెస్ మీట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శకనిర్మాత కల్యాణ్ కృష్ణ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ముందుగా మీడియా వారికీ ధన్యవాదములు..మా సినిమాకు మీరు ఇచ్చిన రివ్యూస్ చాలా బాగున్నాయి. నేను ఒక దరsocialstars lifestyle{#}Mohandas Karamchand Gandhi;Akkineni Nagarjuna;krishna;Bigboss;March;Darsakudu;Director;Hero;Success;media;Telugu;India;Cinemaఆసక్తికరంగా మారిన కళ్యాణ్ కృష్ణ కామెంట్స్..!!!ఆసక్తికరంగా మారిన కళ్యాణ్ కృష్ణ కామెంట్స్..!!!socialstars lifestyle{#}Mohandas Karamchand Gandhi;Akkineni Nagarjuna;krishna;Bigboss;March;Darsakudu;Director;Hero;Success;media;Telugu;India;CinemaWed, 20 Mar 2024 14:06:19 GMTభారత్ రాజ్, బిగ్ బాస్ ఫేమ్ దివి హీరో హీరోయిన్‌గా నటించిన మూవీ లంబసింగి..కాన్సెప్ట్ ఫిలిమ్స్ బ్యానర్‌పై మార్చి 15న విడుదలైన ఈ సినిమాను నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయన, బంగార్రాజు ఫేమ్ డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ నిర్మించారు.నవీన్ గాంధీ దర్శకత్వం వహించారు. సినిమాకు మంచి పాజిటివ్ టాక్ రావడంతో ఈ చిత్ర సక్సెస్ మీట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శకనిర్మాత కల్యాణ్ కృష్ణ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ముందుగా మీడియా వారికీ ధన్యవాదములు..మా సినిమాకు మీరు ఇచ్చిన రివ్యూస్ చాలా బాగున్నాయి. నేను ఒక దర్శకుడిగా ఉండి ఇంకో దర్శకుడితో సినిమా చెయ్యడానికి కారణం ఏంటంటే.. టాలెంట్ ఉండి కూడా అవకాశాలు రాకా చాలా మంది ఉంటారు. నేను కూడా అలా అవకాశాల కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డాను. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పడే వేదన ఎలా ఉంటుందో నాకు తెలుసు. అందుచేత నేను కొందరికి అవకాశం ఇద్దామని సినిమా నిర్మాణంలో అడుగు పెట్టాను" అని డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ తెలిపారు.నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు డైరెక్షన్ చెయ్యడానికి ఏడేళ్లు ఎదురుచూశాను. ప్రతిరోజు రేపే షూటింగ్ అనుకుంటూ గడిపే నాకు నాగార్జున గారూ అవకాశం ఇచ్చారు. ఆయనకు ఎప్పుడూ నేను రుణపడి ఉంటాను. దివి లాంటి చాలా మంది తెలుగు అమ్మాయిలు ఉన్నారు. అందరికి అవకాశాలు రావాలి. దివి ఈ సినిమాలో అద్భుతంగా నటించింది. భారత్ రాజ్ కూడా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు..అతనికి మంచి భవిష్యత్తు ఉంటుంది..అని దర్శకుడు కల్యాణ్ కృష్ణ అన్నారు.నవీన్ గాంధీ గారు తాను అనుకున్న కథను అద్భుతంగా తెరకెక్కించారు, ఆర్ఆర్ ధ్రువన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అవుతారు. ఈ సినిమా కోసం సూపర్ మెలోడీస్ ఇచ్చారు. ఆర్ట్ ఝాన్సీ కెమెరామెన్ బుజ్జి ఇలా అందరూ కష్టపడ్డారు. వారి కష్టానికి ఫలితం ఈరోజు లభించింది. సినిమాను అందరూ చూసి ఎంకరేజ్ చెయ్యాలని కోరుకుంటున్నాను.అని దర్శకనిర్మాత కల్యాణ్ కృష్ణ పేర్కొన్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>