Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylee65a1a35-0207-42e7-af5e-4bc795b11208-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylee65a1a35-0207-42e7-af5e-4bc795b11208-415x250-IndiaHerald.jpg2017లో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ,షాలిని పాండే కలిసిన నటించిన చిత్రం అర్జున్ రెడ్డి. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలవడంతో పాటు ఈ సినిమాతో విజయ్ దేవరకొండ రాత్రికి రాత్రే స్టార్ గా మారిపోయారు.ఈ సినిమా టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ తీసుకువచ్చింది. అర్జున్ రెడ్డి భారీ విజయం సాధించడంతో బాలీవుడ్ లో కూడా ఈ సినిమాని సందీప్ రెడ్డి వంగ తన దర్శకత్వంలోనే కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి తెరకెక్కించాడు. షాహిద్ కపూర్, కియారా అద్వానీ జంటగా తెరకెక్కిన కబీర్ సింగ్ 20socialstars lifestyle{#}Shahid Kapoor;Pelli Choopulu;Arjun Reddy;Kabir singh;Shahid;Arjun;Varsham;Fidaa;Kiara Advani;vijay deverakonda;Evening;Amazon;Remake;Chitram;Event;Joseph Vijay;Tollywood;Hero;sandeep;bollywood;Director;Cinema;Reddy'అర్జున్ రెడ్డి'కి ముద్దు పెట్టిన 'కబీర్ సింగ్'..!!'అర్జున్ రెడ్డి'కి ముద్దు పెట్టిన 'కబీర్ సింగ్'..!!socialstars lifestyle{#}Shahid Kapoor;Pelli Choopulu;Arjun Reddy;Kabir singh;Shahid;Arjun;Varsham;Fidaa;Kiara Advani;vijay deverakonda;Evening;Amazon;Remake;Chitram;Event;Joseph Vijay;Tollywood;Hero;sandeep;bollywood;Director;Cinema;ReddyWed, 20 Mar 2024 11:30:00 GMT2017లో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ,షాలిని పాండే కలిసిన నటించిన చిత్రం అర్జున్ రెడ్డి. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలవడంతో పాటు ఈ సినిమాతో విజయ్ దేవరకొండ రాత్రికి రాత్రే స్టార్ గా మారిపోయారు.ఈ సినిమా టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ తీసుకువచ్చింది. అర్జున్ రెడ్డి భారీ విజయం సాధించడంతో బాలీవుడ్ లో కూడా ఈ సినిమాని సందీప్ రెడ్డి వంగ తన దర్శకత్వంలోనే కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి తెరకెక్కించాడు. షాహిద్ కపూర్, కియారా అద్వానీ జంటగా తెరకెక్కిన కబీర్ సింగ్ 2019 లో రిలీజయి బాలీవుడ్ లో భారీ హిట్ కొట్టి ఏకంగా 250 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది.సందీప్ వంగ ఈ రెండు సినిమాలతో స్టార్ డైరెక్టర్ అయిపోయి బాలీవుడ్ లో భారీ ఆఫర్స్ దక్కించుకున్నాడు. ఈ రెండు సినిమాలతోనే షాహిద్ కపూర్, అర్జున్ రెడ్డి కూడా స్టార్స్ అయ్యారు. తాజాగా ఈ ఇద్దరూ ఒకే వేదికపై కనిపించారు. తాజాగా మర్చి 19 సాయంత్రం ముంబైలో అమెజాన్ ప్రైమ్ కంపెనీ తమ ఓటీటీలో రాబోయే సినిమాల గురించి ఒక ఈవెంట్ నిర్వహించగా అన్ని సినీ పరిశ్రమల నుంచి పలువురు సినీ సెలబ్రిటీలు ఈ వేడుకకు హాజరయ్యారు. కబీర్ సింగ్', 'అర్జున్ రెడ్డి'లు ఒకే స్టేజ్పై సందడి చేశారు. నేడు ముంబైలో అమెజాన్ ప్రైం ఓటీటీ సంస్థ నిర్వహించిన ఈవెంట్లో టాలీవుడ్ 'రౌడీ' హీరో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ హాజరయ్యారు.ఈ ఈవెంట్లో వారిద్దరు కలిసి ఒకేసారి స్టేజ్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా షాహిద్.. విజయ్పై అభిమానం కురిపిస్తు ముద్దు పెట్టిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అంతేకాదు స్టేజ్పై వీరిద్దరు హగ్ చేసుకుని ఇద్దరు ఒకరిపై ఒకరు అభిమానం చాటుకున్నారు. అనంతరం షాహిద్ మాట్లాడుతూ.. "ఇప్పుడు నాకు అర్జున్ రెడ్డి అంటే అంత క్రేజ్ ఎందుకనేది.

నిజానికి ఈ అర్జున్ రెడ్డి అనే ఈ పాత్ర విజయ్ చేయకపోయి ఉంటే 'కబీర్ సింగ్' అసలు పుట్టేవాడు కాదు. థ్యాంక్యూ విజయ్" అని పేర్కొన్నాడు. అంతేకాదు విజయ్కి ముద్దు పెడుతూ, అప్యాయంగా హగ్ చేసుకున్న ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన ఇద్దరు హీరో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. విజయ్పై అయితే ప్రశంసలు కురిపిస్తున్నారు. 'ఫైనల్లీ అర్జున్ రెడ్డి, కబీర్ సింగను పక్క పక్కన చూస్తున్నాం'అని ఓ నెటిజన్ కామెంట్స్ చేయగా మరోక యూజర్ రణ్బిర్ కపూర్ మిస్సింగ్ అంటూ కామెంట్ చేశారు.కాగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన 'అర్జున్ రెడ్డి' మూవీ ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బోల్డ్ కంటెంట్తో వచ్చిన ఈ సినిమా విమర్శలు ఎదుర్కొంటూనే బ్లక్బస్టర్ విజయం సాధించింది. ఇందులో విజయ్ పర్ఫామెన్స్కి అంతా ఫిదా అయ్యారు. అతడి యాక్టింగ్కి విమర్శల ప్రశంసలు దక్కాయి. అప్పటికే పెళ్లి చూపులు సినిమాతో కెరీర్ని నిలదొక్కుకుంటున్న విజయ్ని 'అర్జున్రెడ్డి' స్టార్ హీరోని చేసింది. ఈ మూవీకి విపరీతమైన బజ్, రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాను హిందీలో కూడా రీమేక్ చేశారు. అదే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కబీర్ సింగ్ పేరుతో హిందీలో రీమేక్ చేశాడు. ఇందులో షాహిద్ కపూర్ హీరోగా నటించాడు. హిందీలోనూ ఈ మూవీ సంచలన విజయం సాధించింది. అప్పటి వరకు వరస ప్లాప్స్ చూస్తున్న షాహిద్కు 'కబీర్ సింగ్' భారీ విజయం అందించింది. ఈ సినిమాకు హిందీలోనూ వివాదాలు, విమర్శలు వెంటాడిన బాక్సాఫీసు వద్ద మాత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>