MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sv5996d6f6-9d5a-4682-80f3-4fac5d453e40-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sv5996d6f6-9d5a-4682-80f3-4fac5d453e40-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో వరుస విజయాలతో ఫుల్ జోష్ ను చూపిస్తున్న నటులలో శ్రీ విష్ణు ఒకరు. ఈయన పోయిన సంవత్సరం రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన సామజవరగమన అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. అలాగే ఇందులో శ్రీ విష్ణు కూడా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇలాపోతే సామజవరగమన లాంటి సూపర్ సక్సెస్ ఫుల్ మూవీ తర్వాత ఈ నటుడు ఓం భీమ్ బుష్ అనే కామెడీ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకు నో లాజిక్స్ ఓన్లీ మ్యాజిక్ అనే ట్యాగ్ లైన్ నsv{#}priyadarshi;rahul ramakrishna;ram pothineni;sri vishnu;Komaram Bheem;cinema theater;Amazon;Comedy;Success;March;Josh;Cinema"ఓం భీమ్ బుష్" డిజిటల్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!"ఓం భీమ్ బుష్" డిజిటల్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!sv{#}priyadarshi;rahul ramakrishna;ram pothineni;sri vishnu;Komaram Bheem;cinema theater;Amazon;Comedy;Success;March;Josh;CinemaWed, 20 Mar 2024 02:45:00 GMTఈ మధ్య కాలంలో వరుస విజయాలతో ఫుల్ జోష్ ను చూపిస్తున్న నటులలో శ్రీ విష్ణు ఒకరు . ఈయన పోయిన సంవత్సరం రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన సామజవరగమన అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు . ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. అలాగే ఇందు లో శ్రీ విష్ణు కూడా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకున్నాడు. ఇలాపోతే సామజవరగమన లాంటి సూపర్ సక్సెస్ ఫుల్ మూవీ తర్వాత ఈ నటుడు ఓం భీమ్ బుష్ అనే కామెడీ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు .  

ఈ సినిమాకు నో లాజిక్స్ ఓన్లీ మ్యాజిక్ అనే ట్యాగ్ లైన్ ను కూడా ఈ చిత్ర బృందం జోడించింది . దానితో ఈ సినిమాను ఏ మాత్రం లాజిక్స్ తో సంబంధం లేకుండా చూడాలి అని ఈ మూవీ యూనిట్ ఇన్ డైరెక్ట్ గా చెప్పేసినట్టు తెలిసిపోతుంది . ఈ మూవీ లో ప్రియదర్శి , రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలో కనిపించబోతున్నారు . ఈ మూవీ ని మార్చి 22 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

సినిమా విడుదల తేదీ దగ్గర పడడం తో ఈ మూవీ బృందం వారు తాజాగా ఈ మూవీ కి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేశారు. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి యు / ఎ సర్టిఫికెట్ లభించింది. ఈ విషయాన్ని తాజాగా ఈ చిత్ర బృందం వారు ప్రకటించారు. ఇకపోతే ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ వారు దక్కించుకున్నారు. ఈ విషయాన్ని తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ వారు అధికారికంగా ప్రకటించారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>