Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylecb462ca5-602c-48ae-9e41-4b0dbe49e2c6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylecb462ca5-602c-48ae-9e41-4b0dbe49e2c6-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ నటి మంచు లక్ష్మి గురించి పరిచయం చేయక్కర్లేదు మోహన్ బాబు కూతురుగా ఇండస్ట్రీలోకి వచ్చి పలు సినిమాలు చేసి అందరిని మెప్పించింది. ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తోంది.మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ మూవీ ఆదిపర్వం. కొత్త దర్శకుడు సంజీవ్ మేగోటి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను రావుల వెంకటేశ్వర రావు సమర్పణలో అన్విక ఆర్ట్స్ పతాకంపై ఎంఎస్కే నిర్మిస్తున్నారు.సోషల్ మీడియాలో మాత్రం మంచు లక్ష్మి యాక్టివ్ గా ఉంటోంది. ఇటీవల అయోధ్య లోని రాముని విగ్రహ ప్రాణాన్ని ప్రతిష్ట జరుగుతుండగా మంచు లక్షsocialstars lifestyle{#}lakshmi manchu;mohan babu;pratishta;Lakshmi Devi;Bodyguard;Event;Darsakudu;Ayodhya;Director;Cinema;Audienceమంచు లక్ష్మీ కాళ్ళ మీద పడ్డ అభిమాని..!!!మంచు లక్ష్మీ కాళ్ళ మీద పడ్డ అభిమాని..!!!socialstars lifestyle{#}lakshmi manchu;mohan babu;pratishta;Lakshmi Devi;Bodyguard;Event;Darsakudu;Ayodhya;Director;Cinema;AudienceWed, 20 Mar 2024 11:15:00 GMTటాలీవుడ్ నటి మంచు లక్ష్మి గురించి పరిచయం చేయక్కర్లేదు మోహన్ బాబు కూతురుగా ఇండస్ట్రీలోకి వచ్చి పలు సినిమాలు చేసి అందరిని మెప్పించింది. ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తోంది.మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ మూవీ ఆదిపర్వం. కొత్త దర్శకుడు సంజీవ్ మేగోటి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను రావుల వెంకటేశ్వర రావు సమర్పణలో అన్విక ఆర్ట్స్ పతాకంపై ఎంఎస్కే నిర్మిస్తున్నారు.సోషల్ మీడియాలో మాత్రం మంచు లక్ష్మి యాక్టివ్ గా ఉంటోంది. ఇటీవల అయోధ్య లోని రాముని విగ్రహ ప్రాణాన్ని ప్రతిష్ట జరుగుతుండగా మంచు లక్ష్మి లాప్టాప్ కి పూజలు చేసి దారుణమైన ట్రోల్స్ ని ఎదుర్కొంది.మంచు లక్ష్మి చాలా రోజుల తర్వాత ఆదిపర్వం మూవీతో తొందరలో ప్రేక్షకులు ముందుకి రాబోతోంది. తాజాగా సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులో జరిగింది ఈ వేడుకకి హాజరైంది. అభిమాని వెళ్లి స్టేజ్ మీదకి డైరెక్ట్ గా లక్ష్మీ కాళ్ళ మీద పడిపోయాడు కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడు. దీంతో ఆమె దూరం దూరం వెళ్లిపోయింది. తర్వాత బాడీగార్డ్ వచ్చి అతన్ని కిందికి తీసుకెళ్లాక మంచు లక్ష్మి వెళ్లి సెల్ఫీ ఇచ్చింది అది చూసిన నెటిజెన్స్ లక్ష ఇవ్వడం వలన అలా చేశాడా లేదంటే ఇకమీదట సినిమాలో చేయొద్దు అని అలా చేశాడా అని కామెంట్లు చేస్తున్నారు,ఇదిలా ఉంటే.. ఆదిపర్వం ట్రైలర్ ఈవెంట్ లో చిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. ఈవెంట్ లో భాగంగా మంచి లక్ష్మి మాట్లాడుతున్న సమయంలో తిరుపతికి చెందిన మంచు ఫ్యామిలీ అభిమాని ఒకరు నేరుగా స్టేజిపైకి పరిగెత్తుకుంటూ వచ్చి మంచు లక్ష్మి కాళ్లపై పడ్డాడు. ఆమెను కలిసినందుకు కన్నీళ్లు పెట్టుకున్నాడు. అనంతరం ఆ అభిమాని భుజంపై చేయి వేసి ఓదార్చారు మంచి లక్ష్మి. అతనితో ఫోటో కూడా దిగారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇదిలా ఉంటే.. ఆదిపర్వం ట్రైలర్ ఈవెంట్ లో చిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. ఈవెంట్ లో భాగంగా మంచి లక్ష్మి మాట్లాడుతున్న సమయంలో తిరుపతికి చెందిన మంచు ఫ్యామిలీ అభిమాని ఒకరు నేరుగా స్టేజిపైకి పరిగెత్తుకుంటూ వచ్చి మంచు లక్ష్మి కాళ్లపై పడ్డాడు. ఆమెను కలిసినందుకు కన్నీళ్లు పెట్టుకున్నాడు. అనంతరం ఆ అభిమాని భుజంపై చేయి వేసి ఓదార్చారు మంచి లక్ష్మి. అతనితో ఫోటో కూడా దిగారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>