BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/telanganaadea7650-83b5-4fb3-a943-540fb0b8f9be-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/telanganaadea7650-83b5-4fb3-a943-540fb0b8f9be-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా సీపీ రాధాకృష్ణన్‌ నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. రాజ్ భవన్ లో ఉదయం 11 గంటల 15 నిమిషాలకు రాధాకృష్ణన్ తో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ప్రమాణం చేయిస్తారు. తమిళిసై రాజీనామా చేయడంతో.. జార్ఖండ్ గవర్నర్ రాధాకృష్ణన్ కు తెలంగాణ గవర్నర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. రాంచీ నుంచి హైదరాబాద్ చేరుకున్న రాధాకృష్ణన్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా కూడా తమిళిసై స్థానంలో రాధాకృష్ణన్ అదనపtelangana{#}Tamilisai Soundararajan;Puducherry;High court;Governor;Ranchi;Jharkhand;Hanu Raghavapudi;raj;Telangana;Hyderabad;రాజీనామాఇవాళ్టి నుంచే తెలంగాణకు కొత్త గవర్నర్‌?ఇవాళ్టి నుంచే తెలంగాణకు కొత్త గవర్నర్‌?telangana{#}Tamilisai Soundararajan;Puducherry;High court;Governor;Ranchi;Jharkhand;Hanu Raghavapudi;raj;Telangana;Hyderabad;రాజీనామాWed, 20 Mar 2024 09:28:00 GMTతెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా సీపీ రాధాకృష్ణన్‌ నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. రాజ్ భవన్ లో ఉదయం 11 గంటల 15 నిమిషాలకు రాధాకృష్ణన్ తో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ప్రమాణం చేయిస్తారు. తమిళిసై రాజీనామా చేయడంతో.. జార్ఖండ్ గవర్నర్ రాధాకృష్ణన్ కు తెలంగాణ గవర్నర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. రాంచీ నుంచి హైదరాబాద్ చేరుకున్న రాధాకృష్ణన్ ఇవాళ  ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా కూడా తమిళిసై స్థానంలో రాధాకృష్ణన్ అదనపు బాధ్యతలు చేపడతారు. సీపీ రాధాకృష్ణన్‌ తెలంగాణ రాష్ట్రానికి మూడో గవర్నర్ గా చెప్పుకోవచ్చు. రాష్ట్రావిర్భావం నుంచి 2019 సెప్టెంబరు 7 వరకు ఈఎస్ఎల్ నరసింహన్ గవర్నర్‌గా ఉన్నారు. ఆ తర్వాత సెప్టెంబరు 8 నుంచి ఇప్పటి వరకు తమిళిసై గవర్నర్ గా వ్యవహరించారు. ఇప్పుడు సీపీ రాధాకృష్ణన్‌ వచ్చారు.




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>