TechnologyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/airtel-jio-offers21aa50e9-1e76-4483-b710-c8464f60712b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/airtel-jio-offers21aa50e9-1e76-4483-b710-c8464f60712b-415x250-IndiaHerald.jpgటెలికాం రంగంలో ఎయిర్టెల్ జియో కి పోటీగా నిలిచేందుకు తనదైన శైలిలో కస్టమర్లను ఆకట్టుకునే విధంగా ప్లాన్లను ప్రకటిస్తూ ఉన్నది. వినియోగదారులను మరింత ఆకర్షించేందుకు సరికొత్త ప్లాన్లను కూడా ఎయిర్టెల్ ప్రవేశ పెడుతూ వస్తోంది..ఎయిర్టెల్ ఫైబర్ సర్వీసులలో కూడా సరికొత్త ప్లాన్లను ఎప్పుడు తీసుకువస్తున్నారు. కనివిని ఎరుగని రీతిలో సరికొత్త ప్లాన్లను ప్రవేశ పెడుతూ.. ఇప్పుడు తాజాగా ఎయిర్టెల్ రెండు కొత్త వైర్లెస్ బ్రాండ్ ప్లాన్లను కూడా ప్రారంభించారు.. ఇందులో 1000GB డేటా నుంచి.. ఉచితంగా ఓటిటీనీ ఛానల్ ను కూడా అందిస్AIRTEL;JIO;OFFERS{#}Jio;Manam;televisionబుల్లి పిట్ట: జియోని తలదన్నే ఎయిర్టెల్ ఆఫర్స్..350 చానల్స్ ..1000 GB డేట.. ఓటీటి ఫ్రీ..!!బుల్లి పిట్ట: జియోని తలదన్నే ఎయిర్టెల్ ఆఫర్స్..350 చానల్స్ ..1000 GB డేట.. ఓటీటి ఫ్రీ..!!AIRTEL;JIO;OFFERS{#}Jio;Manam;televisionWed, 20 Mar 2024 13:00:00 GMTటెలికాం రంగంలో ఎయిర్టెల్ జియో కి పోటీగా నిలిచేందుకు తనదైన శైలిలో కస్టమర్లను ఆకట్టుకునే విధంగా ప్లాన్లను ప్రకటిస్తూ ఉన్నది. వినియోగదారులను మరింత ఆకర్షించేందుకు సరి కొత్త ప్లాన్లను కూడా ఎయిర్టెల్ ప్రవేశ పెడుతూ వస్తోంది..ఎయిర్టెల్ ఫైబర్ సర్వీసులలో కూడా సరి కొత్త ప్లాన్లను ఎప్పుడు తీసుకువస్తున్నారు. కనివిని ఎరుగని రీతి లో సరికొత్త ప్లాన్లను ప్రవేశ పెడుతూ.. ఇప్పుడు తాజాగా ఎయిర్టెల్ రెండు కొత్త వైర్లెస్ బ్రాండ్ ప్లాన్లను కూడా ప్రారంభించారు.. ఇందులో 1000GB డేటా నుంచి.. ఉచితంగా ఓటిటీనీ ఛానల్ ను కూడా అందిస్తుందట.అయితే ఈ ప్లాన్ ని ఎయిర్టెల్ ఫైబర్ కింద తీసుకువచ్చారు.. రూ.699 రూ.999 రెండు కొత్త ప్లాన్లను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ రెండు ప్లాన్లలో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయనే విషయాన్ని ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం.



రూ.699 ప్లాన్:
ఎయిర్టెల్ ఫైబర్ ప్లాన్..1000 gb డేటా తో 40 mbps స్పీడుగా వస్తుంది ఈ ప్లాన్ వినియోగ దారులు..350 లైవ్ టీవీ చానల్స్ తో పాటు ఎయిర్టెల్ ట్రిమ్మింగ్ లను కూడా పొందవచ్చు. వీటితోపాటు డిస్నీ ప్లేస్ హాట్ స్టార్ ఫ్రీగా చూడవచ్చు.

రూ.999 ప్లాన్:
ఎయిర్టెల్ ఈ కొత్త ప్లాన్ నెలవారి ప్రణాళిక యూజర్స్ కు 1000 gb హై స్పీడ్ డేటాని కూడా పొందవచ్చు..100 mbps వేగంతో కలదట. డేటా పరిమితి ముగిసిన తర్వాత కూడా వస్తుందని అయితే వేగం తగ్గుతుందని వెల్లడిస్తుంది. ఈ ప్లాన్ లో మీరు 350 లైవ్ చానల్స్ ని చూడవచ్చు.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సభ్యత్వాన్ని కూడా పొందవచ్చు.


ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఎయిర్ ఫైబర్ కేవలం 799 నుంచే ప్రారంభమవుతుంది.100 mbps స్పీడుతో పాటు1000 gb డేటా కూడా కలదు. అయితే ఇది అదనంగా ఏ ఓటిటి లేదా ప్రత్యక్ష టీవీ ఛానల్ ని కూడా అందించదట.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>