MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sv932b9b88-4a67-4b9e-a72d-b37a1ad6d9e1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sv932b9b88-4a67-4b9e-a72d-b37a1ad6d9e1-415x250-IndiaHerald.jpgశ్రీ విష్ణు , ప్రియదర్శి , రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో "ఓం బీమ్ బుష్" అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని మార్చి 22 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ బృందం వారు ఈ సినిమా నుండి అనేక ప్రచార చిత్రాలను విడుదల చేశారు. ఈ మూవీ బృందం ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు అన్నీ కూడా ప్రేక్షకులను అత్యద్భుతంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై తెలుగు సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా యsv{#}priyadarshi;rahul ramakrishna;sri vishnu;vishnu;cinema theater;Posters;March;Brochevarevarura;Cinema;Telugu"ఓం భీమ్ బుష్" సెన్సార్ కార్యక్రమాలు పూర్తి..!"ఓం భీమ్ బుష్" సెన్సార్ కార్యక్రమాలు పూర్తి..!sv{#}priyadarshi;rahul ramakrishna;sri vishnu;vishnu;cinema theater;Posters;March;Brochevarevarura;Cinema;TeluguWed, 20 Mar 2024 02:10:38 GMTశ్రీ విష్ణు , ప్రియదర్శి , రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో "ఓం బీమ్ బుష్" అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని మార్చి 22 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ బృందం వారు ఈ సినిమా నుండి అనేక ప్రచార చిత్రాలను విడుదల చేశారు. ఈ మూవీ బృందం ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు అన్నీ కూడా ప్రేక్షకులను అత్యద్భుతంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై తెలుగు సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా యొక్క విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేశారు. 

అలాగే ఈ మూవీ కి సెన్సార్ బోర్డు వారు ఏ సర్టిఫికెట్ ను జారీ చేశారు అనే విషయాలను కూడా ఈ మూవీ బృందం తెలియజేసింది. ఇక అసలు విషయం లోకి వెళితే ... సెన్సార్ బోర్డు వారు ఈ సినిమాకు యూ / ఏ సర్టిఫికెట్ ను జారీ చేశారు. ఈ విషయాన్ని ఈ మూవీ బృందం వారు అధికారికంగా ధ్రువీకరిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేయగా అది ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది. ఇకపోతే ఇప్పటికే శ్రీ విష్ణు , ప్రియదర్శి , రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో బ్రోచేవారెవరురా అనే సినిమా రూపొందింది. ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించండి. మరోసారి ఈ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కిన రెండవ సినిమా రావడంతో దీనిపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>