Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle28f2c39b-bb60-4d26-bdcb-ad0f5372adc0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle28f2c39b-bb60-4d26-bdcb-ad0f5372adc0-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లవ్లీ కపుల్ నాగ చైతన్య-సమంత అనూహ్యంగా విడిపోయారు. 2021లో అధికారికంగా విడాకులు ప్రకటించారు. విడాకులకు కారణాలు ఇవే అంటూ పలు పుకార్లు తెరపైకి వచ్చాయి.అయితే వాస్తవంగా ఏం జరిగింది అనేది సస్పెన్స్. నాగ చైతన్య పూర్తిగా సైలెన్స్ వహించాడు. సమంత మాత్రం పరోక్షంగా నాగ్ చైతన్య మీదున్న కోపాన్ని వెళ్లగక్కే ప్రయత్నం చేసింది. తానేమి తప్పు చేయలేదని వెల్లడించింది.విడాకులనంతరం చైతూ కన్నా సమంతనే సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ కు గురైంది.ఈ పుకార్లపై చైతన్య సైలెన్స్ వహించగా.. సామ్ మాత్రం పరోక్షంగా పలు ఇంటర్socialstars lifestyle{#}Geetha Arts;vedhika;Thriller;Kumaar;Kanna Lakshminarayana;Chaitanya;Darsakudu;Mumbai;Karan Johar;sam;Sam Mendes;raj;vikram;Allu Arjun;Indian;Naga Chaitanya;naga;Samantha;Hero;Amazon;Event;producer;Producer;Love;Directorవిడాకుల తర్వాత మొదటిసారి ఒకే స్టేజ్ పై సమంత-నాగచైతన్య...!!!విడాకుల తర్వాత మొదటిసారి ఒకే స్టేజ్ పై సమంత-నాగచైతన్య...!!!socialstars lifestyle{#}Geetha Arts;vedhika;Thriller;Kumaar;Kanna Lakshminarayana;Chaitanya;Darsakudu;Mumbai;Karan Johar;sam;Sam Mendes;raj;vikram;Allu Arjun;Indian;Naga Chaitanya;naga;Samantha;Hero;Amazon;Event;producer;Producer;Love;DirectorWed, 20 Mar 2024 13:00:00 GMTటాలీవుడ్ లవ్లీ కపుల్ నాగ చైతన్య-సమంత అనూహ్యంగా విడిపోయారు. 2021లో అధికారికంగా విడాకులు ప్రకటించారు. విడాకులకు కారణాలు ఇవే అంటూ పలు పుకార్లు తెరపైకి వచ్చాయి.అయితే వాస్తవంగా ఏం జరిగింది అనేది సస్పెన్స్. నాగ చైతన్య పూర్తిగా సైలెన్స్ వహించాడు. సమంత మాత్రం పరోక్షంగా నాగ్ చైతన్య మీదున్న కోపాన్ని వెళ్లగక్కే ప్రయత్నం చేసింది. తానేమి తప్పు చేయలేదని వెల్లడించింది.విడాకులనంతరం చైతూ కన్నా సమంతనే సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ కు గురైంది.ఈ పుకార్లపై చైతన్య సైలెన్స్ వహించగా.. సామ్ మాత్రం పరోక్షంగా పలు ఇంటర్వ్యూల్లో చైతన్య పై ఉన్న కోపాన్ని వెళ్లగక్కే ప్రయత్నం చేసింది. విడాకులు తీసుకుని రెండేళ్లు దాటిపోగా సమంత-నాగ చైతన్య ఎదురుపడింది లేదు. ఎవరి దారిన వాళ్ళు బ్రతుకుతున్నారు. తమ తమ ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉన్నారు. కాగా ఎట్టకేలకు వారు ఒక కామన్ వేదిక పంచుకున్నారు. అమెజాన్ ప్రైమ్ ముంబై వేదికగా ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించింది. ప్రైమ్ ఒరిజినల్స్ ప్రాజెక్ట్స్ లో భాగమైన నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ మెగా ఈవెంట్ లో పాల్గొన్నారు. దర్శక నిర్మాత కరణ్ జోహార్ఈవెంట్ కి హోస్ట్ గా వ్యవహరించారు.

సమంత సిటాడెల్ సిరీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ దర్శకులు రాజ్ అండ్ డీకే, హీరో వరుణ్ ధావన్, సమంతలను కరణ్ జోహార్ వేదికపైకి ఆహ్వానించారు. బ్యాక్ లెస్ డిజైనర్ వేర్లో సమంత మెరిసింది. సిటాడెల్ ఇండియన్ వెర్షన్ గా ఈ సిరీస్ తెరకెక్కగా... హనీ బన్నీ అని టైటిల్ పెట్టారు. పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉండగా హనీ బన్నీ స్ట్రీమ్ కానుంది.అలాగే దూత టైటిల్ తో నాగ చైతన్య క్రైమ్ థ్రిల్లర్ చేశారు. గత ఏడాది విడుదలైన ఈ సిరీస్ భారీ విజయం అందుకుంది. విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించాడు. త్వరలో దూత 2 ని ప్రకటించనున్నారని సమాచారం. ఈ క్రమంలో అమెజాన్ ప్రైమ్ ఈవెంట్ కి నాగ చైతన్యకు ఆహ్వానం దక్కింది. నాగ చైతన్య మాట్లాడటం జరిగింది. ఆ విధంగా సమంత-నాగ చైతన్య ప్రైమ్ ప్రమోషనల్ ఈవెంట్లో భాగం అయ్యారు.అయితే వీరిద్దరూ కలిసి ఈ ఈవెంట్ కి హాజరుకాలేదు. కాబట్టి వాళ్ళు మాట్లాడుకోలేదు. ఒక కామన్ ఈవెంట్ కి హాజరు అయ్యారంతే. అదన్నమాట మేటర్. కాగా నాగ చైతన్య తండేల్ టైటిల్ తో ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కిస్తుండగా గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్నారు. తండేల్ చిత్రంలో నాగ చైతన్య జాలరి రోల్ చేస్తు



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>