MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/neha4677e789-385d-427e-9a13-b85b05eeb984-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/neha4677e789-385d-427e-9a13-b85b05eeb984-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది నటీ మణులు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ వారిలో కొంత మంది మాత్రమే చాలా తక్కువ కాలం లో మంచి క్రేజ్ ను ఇండస్ట్రీ లో సంపాదించుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో నేహా శెట్టి ఒకరు. ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదట పెద్ద గుర్తింపును సంపాదించుకోకపోయినప్పటికీ డీజే టిల్లు మూవీ ద్వారా ఈ బ్యూటీ అద్భుతమైన గుర్తింపును తెలుగు సినీ పరిశ్రమలో దక్కించుకుంది. ఈ మూవీ లో రాధిక పాత్రలో నటించిన నేహా తన నటనతో మాత్రమే కాకుండా తన అంద చందాలతో కూడా ప్రేక్షకులను కట్టి పడేసneha{#}neha shetty;radhika;Duvvada Jagannadham;Industries;Godavari River;Success;Hero;BEAUTY;media;Heroine;Telugu;Industry;Tollywood;Cinemaపొట్టి పర్పుల్ కలర్ డ్రెస్లో హాట్ స్టిల్స్ తో అదరగొడుతున్న డీజే టిల్లు బ్యూటీ..!పొట్టి పర్పుల్ కలర్ డ్రెస్లో హాట్ స్టిల్స్ తో అదరగొడుతున్న డీజే టిల్లు బ్యూటీ..!neha{#}neha shetty;radhika;Duvvada Jagannadham;Industries;Godavari River;Success;Hero;BEAUTY;media;Heroine;Telugu;Industry;Tollywood;CinemaWed, 20 Mar 2024 11:00:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది నటీ మణులు ఎంట్రీ ఇస్తూ ఉంటారు . కానీ వారిలో కొంత మంది మాత్రమే చాలా తక్కువ కాలం లో మంచి క్రేజ్ ను ఇండస్ట్రీ లో సంపాదించుకుంటూ ఉంటారు . అలాంటి వారిలో నేహా శెట్టి ఒకరు . ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదట పెద్ద గుర్తింపును సంపాదించుకోక పోయినప్పటికీ డీజే టిల్లు మూవీ ద్వారా ఈ బ్యూటీ అద్భుతమైన గుర్తింపును తెలుగు సినీ పరిశ్రమ లో దక్కించుకుంది . ఈ మూవీ లో రాధిక పాత్రలో నటించిన నేహా తన నటన తో  మాత్రమే కాకుండా తన అంద చందాలతో కూడా ప్రేక్షకులను కట్టి పడేసింది. 

ఇక ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడం తో ఆ తర్వాత నుండి ఈమెకు వరుసగా తెలుగు సినీ పరిశ్రమలో క్రేజీ సినిమాలలో అవకాశాలు దక్కుతున్నాయి . ఇక పోతే ప్రస్తుతం ఈ బ్యూటీ విశ్వక్ సేన్ హీరో గా రూపొందుతున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది . ఈ మూవీ ని మరి కొంత కాలం లోనే విడుదల చేయనున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. 

సినిమాలలో భారీగా అందాలను అరబొస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో తన అందాలను ఆరబోస్తుంది. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న పొట్టి పర్పుల్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఎద అందాలు మరియు థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో సూపర్ గా వైరల్ అవుతున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>