Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/viral7f5917b3-3c45-4e54-895e-f482cd8b3f5e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/viral7f5917b3-3c45-4e54-895e-f482cd8b3f5e-415x250-IndiaHerald.jpgఆడపిల్ల ఒంటరిగా కనిపించింది అంటే చాలు కొంతమంది మగాళ్లకు తాము మనుషులం మర్చిపోతూ ఉంటారు. ఈ క్రమంలోనే తమలోని మృగం బయటికి వచ్చి దారుణంగా ప్రార్థిస్తూ ఉంటారు. చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా లేదా అని ముందు చూసుకొని చివరికి ఆడది అంటే సుఖమిచ్చే బొమ్మ అన్నట్లుగా ప్రవర్తించడం లాంటివి చేస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఇలాంటి తరహా ఘటనలే ఆడపిల్లల రక్షణను రోజురోజుకు ప్రశ్నార్థకంగా మార్చేస్తూ ఉన్నాయి. స్కూల్ కి కాలేజీకి ఉద్యోగానికి ఇలా ఇంటి నుంచి కాలు బయటకు పెట్టి ఎక్కడికి వెళ్లాలని ఆడపిల్ల భయపడే పరిస్థితికి కారణమవుViral{#}netizens;Girl;Parents;Bangladesh;Schoolఈ వీడియో చూస్తే.. ఇంకోసారి మీ అమ్మాయిని ఒంటరిగా స్కూల్ కి పంపించరేమో?ఈ వీడియో చూస్తే.. ఇంకోసారి మీ అమ్మాయిని ఒంటరిగా స్కూల్ కి పంపించరేమో?Viral{#}netizens;Girl;Parents;Bangladesh;SchoolWed, 20 Mar 2024 13:15:00 GMTఆడపిల్ల ఒంటరిగా కనిపించింది అంటే చాలు  కొంతమంది మగాళ్లకు తాము మనుషులం మర్చిపోతూ ఉంటారు. ఈ క్రమంలోనే తమలోని మృగం బయటికి వచ్చి దారుణంగా ప్రార్థిస్తూ ఉంటారు. చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా లేదా అని ముందు చూసుకొని చివరికి ఆడది అంటే సుఖమిచ్చే బొమ్మ అన్నట్లుగా ప్రవర్తించడం లాంటివి చేస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఇలాంటి తరహా ఘటనలే ఆడపిల్లల రక్షణను రోజురోజుకు ప్రశ్నార్థకంగా మార్చేస్తూ ఉన్నాయి. స్కూల్ కి కాలేజీకి ఉద్యోగానికి ఇలా ఇంటి నుంచి కాలు బయటకు పెట్టి ఎక్కడికి వెళ్లాలని ఆడపిల్ల భయపడే పరిస్థితికి కారణమవుతున్నాయి.


 అక్కడ ఇక్కడ అని తేడా లేదు ప్రతిచోట కూడా ఇలాంటి మానవ మృగాలు రెచ్చిపోతూనే ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇక ఆడపిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడుతూనే ఉన్నారు. మహిళలను వేధింపులకు పాల్పడిన వారికి కఠినమైన శిక్షలు విధించినప్పటికీ ఎక్కడ కామాంధుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. ఇక ఇటీవల వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినదే. ఏకంగా ఒంటరిగా స్కూల్ కి వెళ్తున్న ఒక బాలికను వెంబడించాడు కామాంధుడు. ఆ కామాంధుడు ప్రవర్తించిన తీరు చూస్తే తల్లిదండ్రులు తమ పిల్లలను ఒంటరిగా స్కూలుకు పంపించాలంటే వణికి పోవాల్సిందే.



 ఏకంగా స్కూలుకు వెళుతున్న ఒక చిన్నారిపై కామాంధుడు చిత్త కార్తీ కుక్కలాగా విరుచుకుపడ్డాడు. వీధిలో ఎవరూ లేకపోవడంతో అదే అదునుగా భావించి అత్యంత నీచంగా ప్రవర్తించాడు. బంగ్లాదేశ్ లోని దినాజ్ పూర్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాలిక యూనిఫామ్ వేసుకుని స్కూల్ బ్యాగ్ ధరించి పాఠశాలకు వెళుతుంది. అయితే వీధిలో జనాలు ఎవరూ లేరు. ఇదే అదునుగా భావించిన ఒక యువకుడు బాలికను ఫాలో అవుతూ వచ్చాడు. ఇది గమనించిన బాలిక భయంతో పక్కకు నిలబడింది. అయితే వెంటనే ఆమె పైకి దూసుకు వెళ్లిన యువకుడు బలవంతంగా బాలికకు ముద్దు పెట్టి అసభ్యంగా తాకాడు. అయితే బాలిక గట్టిగా అరవడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. ఇదంతా అక్కడున్న సీసీటీవీలో రికార్డు అయింది. అతన్ని కఠినంగా శిక్షించాలని నెటిజన్స్ అందరు కూడా డిమాండ్ చేస్తున్నారు.
">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>