Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle93ebc95f-d0d6-43c5-9ec8-9e1ddae500f9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle93ebc95f-d0d6-43c5-9ec8-9e1ddae500f9-415x250-IndiaHerald.jpgమెగా హీరోలకు ఏమైంది..? ఏడాదిలోనే వాళ్ల సీన్ ఎందుకు రివర్స్ అయిపోయింది..? 2023 మొదట్లో వరసగా గుడ్ న్యూస్‌లు చెప్పిన వాళ్లకి ఇప్పుడేమైంది..? మెగా హీరోల లకే ఈ ఆలస్యమెందుకు..?2024లో ఈ బ్యాడ్ టైమ్ కంటిన్యూ అవ్వాల్సిందేనా..? చిరు, చరణ్‌ను స్క్రీన్‌పై చూడ్డానికి.. మిగిలిన మెగా హీరోలు హిట్ కొట్టడానికి ఇంకెన్నాళ్లు పడుతుంది..? మెగా హీరోలకు దిష్టి బాగా గట్టిగా తగిలినట్లుంది. 2023 మొదట్లో వాళ్లకన్నీ గుడ్ న్యూస్‌లే వచ్చాయి.మెగా హీరోలకు ఏమైంది..? ఏడాదిలోనే వాళ్ల సీన్ ఎందుకు రివర్స్ అయిపోయింది..? 2023 మొదట్లోsocialstars lifestyle{#}kalyan krishna;sai dharam tej;september;Idea;Oscar;shankar;ram pothineni;Ram Charan Teja;GEUM;March;kalyan;January;varun tejమెగా హీరోలకు దిష్టి బాగా గట్టిగా తగిలినట్లుంది అంటున్న ఫ్యాన్స్...!!!మెగా హీరోలకు దిష్టి బాగా గట్టిగా తగిలినట్లుంది అంటున్న ఫ్యాన్స్...!!!socialstars lifestyle{#}kalyan krishna;sai dharam tej;september;Idea;Oscar;shankar;ram pothineni;Ram Charan Teja;GEUM;March;kalyan;January;varun tejWed, 20 Mar 2024 11:45:00 GMTమెగా హీరోలకు ఏమైంది..? ఏడాదిలోనే వాళ్ల సీన్ ఎందుకు రివర్స్ అయిపోయింది..? 2023 మొదట్లో వరసగా గుడ్ న్యూస్‌లు చెప్పిన వాళ్లకి ఇప్పుడేమైంది..? మెగా హీరోల లకే ఈ ఆలస్యమెందుకు..?2024లో ఈ బ్యాడ్ టైమ్ కంటిన్యూ అవ్వాల్సిందేనా..? చిరు, చరణ్‌ను స్క్రీన్‌పై చూడ్డానికి.. మిగిలిన మెగా హీరోలు హిట్ కొట్టడానికి ఇంకెన్నాళ్లు పడుతుంది..? మెగా హీరోలకు దిష్టి బాగా గట్టిగా తగిలినట్లుంది. 2023 మొదట్లో వాళ్లకన్నీ గుడ్ న్యూస్‌లే వచ్చాయి.మెగా హీరోలకు ఏమైంది..? ఏడాదిలోనే వాళ్ల సీన్ ఎందుకు రివర్స్ అయిపోయింది..? 2023 మొదట్లో వరసగా గుడ్ న్యూస్‌లు చెప్పిన వాళ్లకి ఇప్పుడేమైంది..? మెగా హీరోల లకే ఈ ఆలస్యమెందుకు..? 2024లో ఈ బ్యాడ్ టైమ్ కంటిన్యూ అవ్వాల్సిందేనా..? చిరు, చరణ్‌ను స్క్రీన్‌పై చూడ్డానికి.. మిగిలిన మెగా హీరోలు హిట్ కొట్టడానికి ఇంకెన్నాళ్లు పడుతుంది..మెగా హీరోలకు దిష్టి బాగా గట్టిగా తగిలినట్లుంది. 2023 మొదట్లో వాళ్లకన్నీ గుడ్ న్యూస్‌లే వచ్చాయి. వాల్తేరు వీరయ్య విజయం.. సాయి ధరమ్ తేజ్ కమ్ బ్యాక్.. ట్రిపుల్ ఆర్‌కు ఆస్కార్ అవార్డ్.. రామ్ చరణ్‌కు కూతురు పుట్టడం.. బన్నీకి నేషనల్ అవార్డ్ ఇలా వాళ్ల ఆనందానికి హద్దులే లేవు. కానీ ఉన్నట్లుండి సీన్ రివర్స్ అయిపోయింది. ఏడాదిగా మెగా హీరోలకు బ్యాడ్ టైమ్ నడుస్తుంది.అన్నీ బాగున్నపుడు అంతా బాగానే కనిపిస్తుంది కానీ సీన్ రివర్స్ అయినపుడే తేడాలు తెలుస్తుంటాయి. మెగా హీరోల విషయంలోనూ ఇదే జరుగుతుంది. బ్రో నుంచి బ్యాడ్ టైమ్ మొదలైంది. బ్రో ఫ్లాప్.. భోళా శంకర్ డిజాస్టర్.. వరుణ్ తేజ్ గాండీవదారి అర్జున, ఆపరేషన్ వాలంటైన్ వచ్చి వెళ్లినట్లు కూడా ఆడియన్స్‌కు ఐడియా లేదు. ఇక రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ లేట్ అవుతూనే ఉంది.నిజానికి గేమ్ ఛేంజర్ 2023లోనే వస్తుందనుకున్నారు కానీ పరిస్థితులు చూస్తుంటే 2024లో అయినా వస్తుందా అనే అనుమానాలు రాక మానవు. ప్రస్తుతం వైజాగ్‌లో గేమ్ ఛేంజర్ షూటింగ్ జరుగుతుంది. మార్చి 27న ఓ పాటని విడుదల చేయనున్నారు.. అలాగే అదేరోజు బుచ్చిబాబు, చరణ్ టైటిల్ చెప్పనున్నారు.భోళా శంకర్ ఫ్లాప్‌తో చిరుకు ఈ మధ్య టైమ్ కలిసిరావట్లేదు. కళ్యాణ్ కృష్ణ ఆగిపోయింది.. దాంతో విశ్వంభరను ముందుకు తీసుకొచ్చారు మెగాస్టార్. సోషియో ఫాంటసీగా వస్తున్న విశ్వంభర జనవరి 10, 2025న రిలీజ్ కానుంది. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా ఓజి కీలకమే. ఎందుకంటే ఈయన బ్లాక్‌బస్టర్ కొట్టి చాలా కాలమైంది. సెప్టెంబర్ 27న ఓజి రానుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>