MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/telugu-big-film-rejection-didnt-go-waste56add50b-1991-4cd1-ba57-3086d1959d6f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/telugu-big-film-rejection-didnt-go-waste56add50b-1991-4cd1-ba57-3086d1959d6f-415x250-IndiaHerald.jpgమలయాళ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో పృధ్విరాజ్ సుకుమరన్ ఒకరు. ఈయన ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి అందులో ఎన్నో మూవీ లతో అద్భుతమైన విజయాలను అందుకొని ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న నటుడిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఈయన కొంత కాలం క్రితమే రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సలార్ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో పృథ్వీరాజ్ కి ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే తాజాగా పృథ్వీరాజ్ "ఆడు జprudhviraj{#}prashanth neel;Jordan;Prasanth Neel;Coronavirus;Prabhas;krishnam raju;Interview;bollywood;March;cinema theater;India;Hero;Cinema"ఆడు జీవితం" మూవీ కోసం ఏకంగా అన్ని కిలోల బరువు తగ్గాను... పృథ్వీరాజ్..!"ఆడు జీవితం" మూవీ కోసం ఏకంగా అన్ని కిలోల బరువు తగ్గాను... పృథ్వీరాజ్..!prudhviraj{#}prashanth neel;Jordan;Prasanth Neel;Coronavirus;Prabhas;krishnam raju;Interview;bollywood;March;cinema theater;India;Hero;CinemaWed, 20 Mar 2024 03:02:00 GMTమలయాళ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో పృధ్విరాజ్ సుకుమరన్ ఒకరు . ఈయన ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి అందులో ఎన్నో మూవీ లతో అద్భుతమైన విజయాలను అందుకొని ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న నటుడిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు . ఈయన కొంత కాలం క్రితమే రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో రూపొందిన సలార్ సినిమా లో ఓ కీలకమైన పాత్రలో నటించాడు . ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో పృథ్వీరాజ్ కి ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది.

ఇకపోతే తాజాగా పృథ్వీరాజ్ "ఆడు జీవితం" అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించాడు . ఈ మూవీ ని మార్చి 28 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు . ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో పృథ్విరాజ్ తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు . ఆ ఇంటర్వ్యూ లో భాగంగా ఈయన ఈ సినిమాలోని తన పాత్ర కోసం ఎంత కష్టపడ్డాడు అనే విషయాన్ని తెలియజేశాడు . తాజా ఇంటర్వ్యూ లో భాగంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ ... ఆడు జీవితం సినిమాలో నేను నజీబ్ అనే బానిస పాత్ర పోషించాను.

ఈ పాత్ర కోసం నేను ఏకంగా 31 కిలాల బరువు తగ్గాను అని పృథ్వీరాజ్ తెలియజేశాడు . ఇక పోతే జిమ్ ట్రేైనర్ , డాక్టర్ల పర్యవేక్షణ తో ఇది సాధ్యమైందని పృథ్వీరాజ్ తెలియజేశాడు . అలాగే జోర్డాన్ లో షూటింగ్ చేస్తున్నప్పుడు కరోనా లాక్ డౌన్ విధించడంతో చాలా కష్టపడ్డామని తెలియజేశాడు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>