Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/yashfd0b8c82-7cc3-47f9-bbb5-056ca7d7c58a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/yashfd0b8c82-7cc3-47f9-bbb5-056ca7d7c58a-415x250-IndiaHerald.jpgసాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరియర్ కాలం చాలా తక్కువగా ఉంటుంది అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఒక హీరోయిన్ దశాబ్ద కాలం పాటు ఇండస్ట్రీలో కొనసాగిందంటే చాలు.. అదే గొప్ప అన్న విధంగా ఉంటుంది పరిస్థితి. ఎందుకంటే దశాబ్ద కాలం గడిచిన తర్వాత ఆ హీరోయిన్ పై సీనియర్ హీరోయిన్ అనే ముద్ర పడిపోతూ ఉంటుంది. దీంతో ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల సినిమాలో ఆ హీరోయిన్లు ఛాన్సులు దక్కించుకోరు. ఇక కొత్తగా చిత్ర పరిశ్రమకు వచ్చిన హీరోయిన్లనే తమ సినిమాల్లోకి తీసుకునేందుకు అటు దర్శక నిర్మాతలు కూడా ఆసక్తిని కనపరుస్తూ ఉంYash{#}Kareena Kapoor;editor mohan;Yash;KGF;Darsakudu;Kannada;Hero;Heroine;Industry;Director;bollywood;Cinemaయష్ సినిమాలో.. 43 ఏళ్ళ హీరోయిన్?యష్ సినిమాలో.. 43 ఏళ్ళ హీరోయిన్?Yash{#}Kareena Kapoor;editor mohan;Yash;KGF;Darsakudu;Kannada;Hero;Heroine;Industry;Director;bollywood;CinemaTue, 19 Mar 2024 09:00:00 GMTసాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరియర్ కాలం చాలా తక్కువగా ఉంటుంది అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఒక హీరోయిన్ దశాబ్ద కాలం పాటు ఇండస్ట్రీలో కొనసాగిందంటే చాలు.. అదే గొప్ప అన్న విధంగా ఉంటుంది పరిస్థితి. ఎందుకంటే దశాబ్ద కాలం గడిచిన తర్వాత ఆ హీరోయిన్ పై సీనియర్ హీరోయిన్ అనే ముద్ర పడిపోతూ ఉంటుంది. దీంతో ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల సినిమాలో ఆ హీరోయిన్లు ఛాన్సులు దక్కించుకోరు. ఇక కొత్తగా చిత్ర పరిశ్రమకు వచ్చిన హీరోయిన్లనే తమ సినిమాల్లోకి తీసుకునేందుకు అటు దర్శక నిర్మాతలు కూడా ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు అని చెప్పాలి.



 ఇలా 30+ వయస్సు వస్తేనే ఆ హీరోయిన్లను సినిమాల్లోకి తీసుకోవడానికి దర్శకుడు మాత్రం ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా 43 ఏళ్ల హీరోయిన్ ఒక స్టార్ హీరో సినిమాల్లో తీసుకోబోతున్నారు అన్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. కే జి ఎఫ్ సినిమాతో సెన్సేషన్ సృష్టించి ఒక్కసారిగా స్టార్ హీరోగా మారిపోయిన యష్ ఇక ఇప్పుడు వరుసగా సినిమాలలో నటిస్తూ ఉన్నాడు. అయితే కేజిఎఫ్ తర్వాత ఇప్పుడు వరకు యష్ నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు అని చెప్పాలి.


 అయితే ప్రస్తుతం ఈ కన్నడ స్టార్ హీరో టాక్సీక్ అనే మూవీలో నటిస్తూ ఉన్నాడు. ఇక ఈ సినిమాపై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఇక ఈ మూవీ గురించి ఇప్పుడు ఒక క్రేజీ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ కరీనాకపూర్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక దీనికోసం ఇప్పటికే కరీనాకపూర్ తో మేకర్స్ సంప్రదింపులు కూడా జరిపారట. 43 ఏళ్ళ కరీనా ఈ మూవీలో సౌత్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టబోతుంది అని చెప్పాలి. కాగా ఇక ఈ మూవీ గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో రాబోతుంది. అయితే వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం ఉంది అన్నది సమాచారం.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>