Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle8a41402d-03e7-4da6-b2f6-64a9b2b2a05a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle8a41402d-03e7-4da6-b2f6-64a9b2b2a05a-415x250-IndiaHerald.jpgఎన్టీఆర్ దేవర షూటింగ్ లో బిజీ బిజీ. సమ్మర్ కి రావాల్సిన దేవర వాయిదా పడింది. దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దేవర లేటెస్ట్ షెడ్యూల్ గోవాలో ప్లాన్ చేశారు.అక్కడ ఒక ఒక యాక్షన్ ఎపిసోడ్ తో పాటు పాట చిత్రీకరించనున్నారట. జాన్వీ కపూర్-ఎన్టీఆర్ లపై డ్యూయట్ ప్లాన్ చేశారని సమాచారం. ఇక గోవాకు వెళుతున్న ఎన్టీఆర్ ఎయిర్ పోర్ట్ లో దర్శనం ఇచ్చాడు. ఆయన లేటెస్ట్ లుక్ వైరల్ అవుతుంది. టీ షర్ట్, జీన్స్ ధరించి ఎన్టీఆర్ సూపర్ స్టైలిష్ గా ఉన్నారు. తన ఫిట్నెస్ ట్రైనర్ తో పాటు ఎన్టీఆర్ గోవా వెళ్socialstars lifestyle{#}Ayan Mukerji;Saif Ali Khan;prashanth neel;Vijayadashami;Prasanth Neel;war;koratala siva;Dussehra;NTR;October;Episode;Chitram;Music;India;Cinema;Blockbuster hitదేవర లేటెస్ట్ షెడ్యూల్ను గోవాలో ప్లాన్ చేసిన మూవీ టీమ్..!!దేవర లేటెస్ట్ షెడ్యూల్ను గోవాలో ప్లాన్ చేసిన మూవీ టీమ్..!!socialstars lifestyle{#}Ayan Mukerji;Saif Ali Khan;prashanth neel;Vijayadashami;Prasanth Neel;war;koratala siva;Dussehra;NTR;October;Episode;Chitram;Music;India;Cinema;Blockbuster hitTue, 19 Mar 2024 13:15:00 GMTఎన్టీఆర్ దేవర షూటింగ్ లో బిజీ బిజీ. సమ్మర్ కి రావాల్సిన దేవర వాయిదా పడింది. దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దేవర లేటెస్ట్ షెడ్యూల్ గోవాలో ప్లాన్ చేశారు.అక్కడ ఒక ఒక యాక్షన్ ఎపిసోడ్ తో పాటు పాట చిత్రీకరించనున్నారట. జాన్వీ కపూర్-ఎన్టీఆర్ లపై డ్యూయట్ ప్లాన్ చేశారని సమాచారం. ఇక గోవాకు వెళుతున్న ఎన్టీఆర్ ఎయిర్ పోర్ట్ లో దర్శనం ఇచ్చాడు. ఆయన లేటెస్ట్ లుక్ వైరల్ అవుతుంది. టీ షర్ట్, జీన్స్ ధరించి ఎన్టీఆర్ సూపర్ స్టైలిష్ గా ఉన్నారు. తన ఫిట్నెస్ ట్రైనర్ తో పాటు ఎన్టీఆర్ గోవా వెళ్లారు. దేవర చిత్రానికి కొరటాల శివ దర్శకుడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడని సమాచారం. ఆయన రెండు భిన్నమైన గెటప్స్ లో కనిపిస్తున్నారు. దేవర చిత్రంలో విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఎన్టీఆర్-జాన్వీ కాంబినేషన్ పై హైప్ నెలకొంది. అలనాటి బ్లాక్ బస్టర్ కాంబినేషన్ ఎన్టీఆర్-శ్రీదేవిల వారసులు జతకట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆర్ ఆర్ ఆర్ అనంతరం ఎన్టీఆర్ నుండి వస్తున్న ఈ చిత్రం మీద అంచనాలు ఏర్పడ్డాయి. దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా చిత్రంగా నిర్మిస్తున్నారు. సాగర తీరం నేపథ్యంలో సాగే ఈ కథలో విజువల్స్ అద్భుతంగా ఉంటాయట. విఎఫ్ఎక్స్ కోసం గట్టిగానే ఖర్చు చేస్తున్నారట. ఎన్టీఆర్ జన్మదినం పురస్కరించుకుని టీజర్ విడుదల చేసే అవకాశం కలదు. దేవర చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఎన్టీఆర్-అనిరుధ్ కాంబోలో ఫస్ట్ మూవీ ఇది. మరోవైపు ఎన్టీఆర్ వార్ 2 చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. హృతిక్ రోషన్-ఎన్టీఆర్ ల మల్టీస్టారర్ గా వార్ 2 తెరకెక్కుతుంది. అయాన్ ముఖర్జీ దర్శకుడు. వార్ 2 అనంతరం ఎన్టీఆర్ కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తో మూవీ చేయనున్నాడు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించారు. ఎన్టీఆర్ క్రేజీ లైనప్ కలిగి ఉన్నాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>