MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/teja0418c05a-298c-4673-aed4-f53bc4f71b04-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/teja0418c05a-298c-4673-aed4-f53bc4f71b04-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యువ నటుడు తేజ సజ్జ తాజాగా హనుమాన్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో యువ నటిమని అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించగా ... ఈ సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు. వరలక్ష్మి శరత్ కుమార్ ఈ మూవీ లో తేజ కు చెల్లెలి పాత్రలో నటించింది. ఇకపోతే ఈ మూవీ భారీ అంచనాల నడుమ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే వరల్teja{#}amrutha;Ram Gopal Varma;Kannada;teja;Jio;Makar Sakranti;January;Hindi;varalaxmi sarathkumar;Tamil;Posters;Heroine;Yuva;Box office;Director;Telugu;Cinema"ఓటిటి" లో సంచలనం సృష్టిస్తున్న "హనుమాన్" మూవీ..!"ఓటిటి" లో సంచలనం సృష్టిస్తున్న "హనుమాన్" మూవీ..!teja{#}amrutha;Ram Gopal Varma;Kannada;teja;Jio;Makar Sakranti;January;Hindi;varalaxmi sarathkumar;Tamil;Posters;Heroine;Yuva;Box office;Director;Telugu;CinemaTue, 19 Mar 2024 15:40:00 GMTటాలీవుడ్ యువ నటుడు తేజ సజ్జ తాజాగా హనుమాన్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో యువ నటిమని అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించగా ... ఈ సినిమాకు  టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు. వరలక్ష్మి శరత్ కుమార్మూవీ లో తేజ కు చెల్లెలి పాత్రలో నటించింది. ఇకపోతే ఈ మూవీ భారీ అంచనాల నడుమ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే వరల్డ్ వైడ్ గా సూపర్ సాలిడ్ బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకుంది. 

దానితో ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్ లను రాబట్టింది. ఇకపోతే బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం సాధించిన ఈ సినిమా యొక్క తెలుగు వర్షన్ ప్రస్తుతం "జీ 5" ఓ టి టి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతూ ఉండగా ... హిందీ వర్షన్ జియో సినిమాలు "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇకపోతే ఈ సినిమా యొక్క తెలుగు వర్షన్ "జీ 5" ఓ టి టి లో సంచలనాన్ని సృష్టిస్తోంది. ఈ విషయాన్ని "జీ 5" సంస్థ వారు తాజాగా ప్రకటించారు. తాజాగా హనుమాన్ సినిమా "జీ 5" ఓ టి టి లోకి ఎంట్రీ ఇవ్వగా ఈ సినిమా కేవలం 11 గంటల లోపే 102 మిలియన్ స్ట్రీమింగ్ మినట్స్ ను సాధించినట్లు ఈ సంస్థ వారు తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఇక ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇలా హనుమాన్ సినిమా "ఓ టి టి" లో ప్రస్తుతం సంచలనం సృష్టిస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>