MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_sizzlers/iliana-dcruz-hot-sexy-photos-64f37689-3a0b-406b-9e6c-ca4bac93c3f3415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_sizzlers/iliana-dcruz-hot-sexy-photos-64f37689-3a0b-406b-9e6c-ca4bac93c3f3415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎన్నో సంవత్సరాల పాటు టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగించిన గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ రామ్ పోతినేని హీరో గా రూపొందిన దేవదాసు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ సూపర్ సక్సెస్ కావడం ఇందులో ఈమె తన నటనతో , అందాల ప్రదర్శనతో రెచ్చిపోవడంతో ఈ బ్యూటీ కి ఆ తర్వాత వరుసగా తెలుగు సినిమాల్లో అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఈమె నటించిన అనేక సినిమాలు సూపర్ సక్సెస్ కావడంతో ఇలియానా చాలా తకiliana{#}Ileana D'Cruz;Goa;Industries;Yevaru;Devadasu;Success;Hindi;ram pothineni;Heroine;Tollywood;Industry;bollywood;BEAUTY;Telugu;Cinemaఅతన్ని ఎవరేమైనా అంటే నేను తట్టుకోలేను... ఇలియానా..!అతన్ని ఎవరేమైనా అంటే నేను తట్టుకోలేను... ఇలియానా..!iliana{#}Ileana D'Cruz;Goa;Industries;Yevaru;Devadasu;Success;Hindi;ram pothineni;Heroine;Tollywood;Industry;bollywood;BEAUTY;Telugu;CinemaTue, 19 Mar 2024 16:39:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎన్నో సంవత్సరాల పాటు టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగించిన గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకం గా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ ముద్దు గుమ్మ రామ్ పోతినేని హీరో గా రూపొందిన దేవదాసు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది . ఈ మూవీ సూపర్ సక్సెస్ కావడం ఇందులో ఈమె తన నటన తో , అందాల ప్రదర్శనతో రెచ్చిపోవడంతో ఈ బ్యూటీ కి ఆ తర్వాత వరుసగా తెలు గు సినిమాల్లో అవకాశాలు దక్కాయి.

అందులో భాగం గా ఈమె నటించిన అనేక సినిమాలు సూపర్ సక్సెస్ కావడంతో ఇలియానా చాలా తక్కువ కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ స్థానానికి వెళ్లిపోయింది. ఇకపోతే ఈమె తెలుగు లో సూపర్ సాలిడ్ క్రేజ్ ఉన్న సినిమా లలో అవకాశాలు వస్తున్న సమయం లోనే తన ఇంట్రెస్ట్ ను బాలీవుడ్ ఇండస్ట్రీ పై చూపించడం మొదలు పెట్టింది . అందులో భాగంగా హిందీ సినీ పరిశ్రమ వైపు అడుగులు వేసింది. కానీ అక్కడ ఆమె తెలుగు సినీ పరిశ్రమ లో అందుకున్నంత స్థాయిని అందుకోలేకపోయింది.

ఇకపోతే తాజాగా ఇలియానా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఇలియానా తన ప్రియుడు అయినటువంటి మైఖేల్ గురించి మాట్లాడుతూ ... నా ప్రియుడు మైకల్ ను ఎవరు ఏమన్నా నేను అసలు భరించలేను ... తట్టుకోలేను. నా గురించి ఎవరూ ఏమి మాట్లాడిన తట్టుకున్నా ... నటిజన్ నన్ను ఘోరంగా ట్రోల్ చేశారు. పబ్లిక్ డొమైన్ లో ఉన్నా కాబట్టి భరించా. కానీ నా భాగస్వామి మరియు కుటుంబం పై విమర్శలు చేస్తే భరించలేను అని ఇలియానా తాజాగా చెప్పుకొచ్చింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>