MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodc6dc9088-796d-4d80-8199-b300cad85148-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodc6dc9088-796d-4d80-8199-b300cad85148-415x250-IndiaHerald.jpgఅక్కినేని నాగచైతన్య టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత విడాకులు తీసుకుని దాదాపుగా నాలుగేళ్లు కావస్తోంది. అయినప్పటికీ వీరి విడాకులకు సంబంధించిన విషయాలు ఏవో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. దాదాపుగా నాలుగు ఏళ్ల వీరి విడాకుల తర్వాత కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రూమర్స్ వినిపిస్తూ ఉంటాయి. వీరికి సంబంధించిన ఏ చిన్న విషయమైనా సరే సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతూ ఉంటుంది అయితే తాజాగా ఇప్పుడు వీరిద్దరికి సంబంధించిన మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే నాగచైతన్య సమంత వంట వండితే ఎలా tollywood{#}sam;Sam Mendes;Husband;prema;marriage;Love;Samantha;Naga Chaitanya;Heroineసమంత వంట అంత చెత్తగా ఉంటుందా.. నాగచైతన్య కామెంట్స్ వైరల్..!?సమంత వంట అంత చెత్తగా ఉంటుందా.. నాగచైతన్య కామెంట్స్ వైరల్..!?tollywood{#}sam;Sam Mendes;Husband;prema;marriage;Love;Samantha;Naga Chaitanya;HeroineTue, 19 Mar 2024 20:00:00 GMTఅక్కినేని నాగచైతన్య టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత విడాకులు తీసుకుని దాదాపుగా నాలుగేళ్లు కావస్తోంది. అయినప్పటికీ వీరి విడాకులకు సంబంధించిన విషయాలు ఏవో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. దాదాపుగా నాలుగు ఏళ్ల వీరి విడాకుల తర్వాత కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రూమర్స్ వినిపిస్తూ ఉంటాయి. వీరికి సంబంధించిన ఏ చిన్న విషయమైనా సరే సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతూ ఉంటుంది అయితే తాజాగా ఇప్పుడు వీరిద్దరికి సంబంధించిన మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అదేంటంటే నాగచైతన్య సమంత వంట వండితే ఎలా ఉంటుందో చెబుతూ షాకింగ్ ఎక్స్ప్రెషన్స్ తో కనిపించారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. పూర్తి వివరాలు ఏంటంటే.. ఇండస్ట్రీలో ఎంతో మంది సెలబ్రిటీలు ప్రేమ పెళ్లిలు చేసుకుని తమ అభిమానుల్లో సంతోషాన్ని నింపారు. అంతే త్వరగా కూడా విడాకులు తీసుకుని షాకింగ్ ఇవ్వడంతో పాటు వారిని బాధపెట్టారు కూడా. అలాంటి జంటల్లో నాగ చైతన్య - సమంత ముందు వరుసలో ఉంటారు. కలిసి నటించిన తొలి సినిమాతోనే ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీని ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీగా మార్చుకుని ప్రేమలో పడ్డారు.

ఎవరూ తెలీకుండా చాలా ఏళ్ల పాటు సైలెంట్ రిలేషన్షిప్ మెయిన్టెయిన్ చేశారు. ఒక్కసారిగా పెళ్లి చేసుకుని సర్ప్రైజ్ ఇచ్చారు.. డివొర్స్ తీసుకున్న సమంత - చైతూ సైలెంట్ మెయిన్ టెయిన్ చేస్తే ఫ్యాన్స్ మాత్రం వీరి పేర్లతో జపం చేస్తూనే ఉంటారు.  తాజాగా ఓ పాత వీడియోను నెట్టింట్లో నుంచి తవ్వుకుని బయటకు తీసుకొచ్చారు. ఇందులో ఆహా వేదికగా సామ్ హోస్ట్గా వ్యవహరించిన షోకు గెస్ట్గా నాగ చైతన్య వచ్చారు. సామ్ మాట్లాడుతూ.. 'నా మొగుడు మంచి మూడ్లో ఉన్నాడు' అంటూ మొదలుపెడుతుంది. దానికి చైతూ.. 'నేనెప్పుడు ఫుల్ కూల్ మూడ్లోనే ఉంటాను' అంటూ బదులిచ్చారు.  ఆ తర్వాత సామ్.. 'నా వంటకు ఎన్ని పాయింట్లు ఇస్తారు?' అనగా చైతూ షాక్ అయిపోతారు. చెత్తగా వండుతావ్ అన్నట్టుగా ఎక్స్ప్రెషన్స్ పెట్టారు. అనంతరం 'ఇంటిని నేనెలా హ్యాండిల్ చేస్తాను' అని మళ్లీ సామ్ అడగగా.. 'నువ్వా అసలు చేయగలవా' అంటూ మరో రిప్లై ఇచ్చారు చైతూ.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>