MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha704eff1b-ad1e-4f7f-9dbc-959b1c6de2c3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha704eff1b-ad1e-4f7f-9dbc-959b1c6de2c3-415x250-IndiaHerald.jpgమోస్ట్ హాటెస్ట్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే ఎంతో మంది టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో సంవత్సరాల నుండి తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇకపోతే ఈ మధ్య కాలంలో ఈమె కమర్షియల్ సినిమాలలో నటించడం కంటే కూడా లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించడానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ వస్తోంది. అందులో భాగంగా ఈ మధ్య కాలం లోనే ఈమె యూటర్న్ , యశోద అనే రెండు లేడీ ఓరియంటెడ్ సినిమాలలో ప్రధాన పాత్రలలో samantha{#}U Turn;kushi;Kushi;BEAUTY;Samantha;Kannada;Devarakonda;Tollywood;Hindi;Telugu;Industries;Love;media;Tamil;Heroine;Cinemaహాట్ ఎద అందాలతో రెచ్చిపోయిన సమంత..!హాట్ ఎద అందాలతో రెచ్చిపోయిన సమంత..!samantha{#}U Turn;kushi;Kushi;BEAUTY;Samantha;Kannada;Devarakonda;Tollywood;Hindi;Telugu;Industries;Love;media;Tamil;Heroine;CinemaTue, 19 Mar 2024 23:21:00 GMTమోస్ట్ హాటెస్ట్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటి  కే ఎంతో మంది టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో సంవత్సరాల నుండి తెలుగు సినీ పరిశ్రమ లో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇకపోతే ఈ మధ్య కాలంలో ఈమె కమర్షియల్ సినిమా లలో నటించడం కంటే కూడా లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించడానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ వస్తోంది . అందు లో భాగంగా ఈ మధ్య కాలం లోనే ఈమె యూటర్న్ , యశోద అనే రెండు లేడీ ఓరియంటెడ్ సినిమా లలో ప్రధాన పాత్రలలో నటించింది . ఈ రెండు సినిమాలకు కూడా ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. 

ఇకపోతే ఆఖరుగా ఈ బ్యూటీ విజయ్ దేవరకొండ హీరో గా రూపొందిన ఖుషి అనే లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మంచి అంచనాల నడుమ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యి ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇకపోతే సినిమాలలో తన అందాలను భారీగానే ఆరబోస్తూ ఉండే సమంత సోషల్ మీడియాలో కూడా అందుకు ఏ మాత్రం తగ్గడం లేదు. అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం సమంత కు సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>