MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలు అయినటువంటి రామ్ చరణ్ , అల్లు అర్జున్ , నాని , శర్వానంద్ ప్రస్తుతం తమ తమ సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్నారు. ఇక ప్రస్తుతం మీరు ఏ సినిమాలో నటిస్తున్నారు ..? ఆ సినిమాలకు సంబంధించిన షూటింగ్ వివరాలు తెలుసుకుందాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు వైజాగ్ లో రామ్ చరణ్ , కియారా అద్వానీ మరియు మరి కtelugu shutings{#}Amarnath K Menon;Ramoji Film City;sukumar;Saturday;editor mohan;Allu Arjun;Vishakapatnam;rashmika mandanna;vivek;priyanka;Nani;GEUM;Kiara Advani;Pawan Kalyan;Ram Charan Teja;shankar;Heroine;Industry;Hero;Cinemaచరణ్.. బన్నీ.. నాని.. శర్వా లేటెస్ట్ మూవీస్ షూటింగ్ వివరాలు ఇవే..!చరణ్.. బన్నీ.. నాని.. శర్వా లేటెస్ట్ మూవీస్ షూటింగ్ వివరాలు ఇవే..!telugu shutings{#}Amarnath K Menon;Ramoji Film City;sukumar;Saturday;editor mohan;Allu Arjun;Vishakapatnam;rashmika mandanna;vivek;priyanka;Nani;GEUM;Kiara Advani;Pawan Kalyan;Ram Charan Teja;shankar;Heroine;Industry;Hero;CinemaTue, 19 Mar 2024 15:46:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలు అయినటువంటి రామ్ చరణ్ , అల్లు అర్జున్  , నాని  , శర్వానంద్ ప్రస్తుతం తమ తమ సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్నారు. ఇక ప్రస్తుతం మీరు ఏ సినిమాలో నటిస్తున్నారు ..? ఆ సినిమాలకు సంబంధించిన షూటింగ్ వివరాలు తెలుసుకుందాం.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది . ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు వైజాగ్ లో రామ్ చరణ్ , కియారా అద్వానీ మరియు మరి కొంత మంది ఇతరులపై ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప పార్ట్ 2 మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు రామోజీ ఫిలిం సిటీ లో నాన్ లీడ్ నటిలపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా రూపొందుతున్న సరిపోదా శనివారం అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు నాని మరియు మరి కొంత మంది ఇతరులపై "బిహెచ్ఈఎల్" లో ఈ సినిమా చిత్రీకరణను తెరకెక్కిస్తున్నారు. శర్వానంద్ ప్రస్తుతం "శర్వా 37" అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో  సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు శర్వానంద్ , సంయుక్త పై కోటిలో సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>