MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodbb6937e4-94c9-48b1-b2f3-df3c5e4186b8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodbb6937e4-94c9-48b1-b2f3-df3c5e4186b8-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కొన్ని ఏళ్లుగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల సరసన హీరోయిన్గా నటించిన ఈ బ్యూటీ తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న బడా హీరోలు అందరి సరసన నటించింది ఈమె. మహేష్ బాబు రామ్ చరణ్ అల్లు అర్జున్ ఎన్టీఆర్ రవితేజ నటించిన డార్లింగ్ బృందావనం వంటి సినిమాలు చేసి ఎవరు గ్రీన్ హిట్ అందుకుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే దాదాపుగా తెలుగు స్టార్ హీరోలు అందరి సరసన నటించిన కాజల్ అగర్వాల్ తన ఫేవరెట్ tollywood{#}Darling;kajal aggarwal;Moon;marriage;lion;ravi teja;Ravi;Yevaru;NTR;Allu Arjun;Telugu;BEAUTY;sree;mahesh babu;media;Joseph Vijay;Kesari;Cinema;Tollywood;Heroకాజల్ అగర్వాల్ ఫేవరెట్ హీరో ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..!?కాజల్ అగర్వాల్ ఫేవరెట్ హీరో ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..!?tollywood{#}Darling;kajal aggarwal;Moon;marriage;lion;ravi teja;Ravi;Yevaru;NTR;Allu Arjun;Telugu;BEAUTY;sree;mahesh babu;media;Joseph Vijay;Kesari;Cinema;Tollywood;HeroTue, 19 Mar 2024 19:38:00 GMTటాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కొన్ని ఏళ్లుగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల సరసన హీరోయిన్గా నటించిన ఈ బ్యూటీ తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న బడా హీరోలు అందరి సరసన నటించింది ఈమె.  మహేష్ బాబు రామ్ చరణ్ అల్లు అర్జున్ ఎన్టీఆర్ రవితేజ నటించిన డార్లింగ్ బృందావనం వంటి సినిమాలు చేసి ఎవరు గ్రీన్ హిట్ అందుకుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే దాదాపుగా తెలుగు స్టార్ హీరోలు అందరి సరసన నటించిన

 కాజల్ అగర్వాల్ తన ఫేవరెట్ హీరో ఎవరు అన్న విషయాన్ని బయట పెట్టింది. కాజల్ చేసిన ఆ కామెంట్ లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి..  దాదాపు తెలుగులో టాప్ స్టార్స్ సరసన నటించిన కాజల్ తాజాగా తన ఫేవరెట్ హీరో ఎవరో తెలియజేసింది. ఆయనెవరో కాదు యంగ్ టైగర్, గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్  అని చెప్పింది. ఆయనతో నటించడమంటే చాలా ఇష్టమంట. ఇక తమిళంలో విజయ్ దళపతి తన ఫేవరెట్ హీరో అని నిర్మోహమాటంగా తెలియజేసింది. అయితే కాజల్ ఆన్సర్ పలువురు స్టార్స్ అభిమానులను అప్సెట్ చేసిందని తెలసింది.

ఏదేమైనా కాజల్ ముక్కుసూటిగా ఇచ్చిన ఆన్సర్ ఆసక్తికరంగా మారింది. ఇక కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేసింది. ఇప్పుడు కూడా ఈ బ్యూటీకి వరుస అవకాశాలు వస్తున్నాయి. పెళ్లి ఒక బాబుకి తల్లి అయినా కాజల్ అగర్వాల్ ఇప్పుడు కూడా స్టార్ హీరోయిన్ల కి మించి పోయే అందంతో దూసుకుపోతోంది. ఇటీవల  భగవంత్ కేసరి సినిమాలో కనిపించింది ఈ బ్యూటీ. నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించింది ఈ బ్యూటీ. శ్రీ లీలా హీరోయిన్గా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>