MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood3bb8157a-9e52-4bc9-ae47-5b9d63b18711-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood3bb8157a-9e52-4bc9-ae47-5b9d63b18711-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మెగా పవర్ స్టార్ రాంచరణ్ చేస్తున్న లేటెస్ట్ సినిమా గేమ్ చేంజర్. దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ సినిమా భారీ బడ్జెట్ తో వస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా కనిపించబోతోంది. ఈమెతో 9పాటు శ్రీకాంత్ అంజలి జయరాం కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరేగంగా tollywood{#}dil raju;jayaram;srikanth;Sri Venkateshwara Creations;Chiranjeevi;shankar;Telangana Chief Minister;thaman s;Kiara Advani;Ram Charan Teja;Pawan Kalyan;Darsakudu;Director;Cinemaరామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాలో ఎన్టీఆర్ బాబాయ్.. ఏకంగా అలాంటి పాత్రలో..!?రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాలో ఎన్టీఆర్ బాబాయ్.. ఏకంగా అలాంటి పాత్రలో..!?tollywood{#}dil raju;jayaram;srikanth;Sri Venkateshwara Creations;Chiranjeevi;shankar;Telangana Chief Minister;thaman s;Kiara Advani;Ram Charan Teja;Pawan Kalyan;Darsakudu;Director;CinemaTue, 19 Mar 2024 14:35:00 GMTమెగాస్టార్ చిరంజీవి వారసుడిగా  ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మెగా పవర్ స్టార్ రాంచరణ్ చేస్తున్న లేటెస్ట్ సినిమా గేమ్ చేంజర్. దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ సినిమా భారీ బడ్జెట్ తో వస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా కనిపించబోతోంది. ఈమెతో 9పాటు శ్రీకాంత్ అంజలి జయరాం కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరేగంగా జరుగుతుంది.

అయితే ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ 2021 చివరలో ప్రారంభమైంది. మేదటి షెడ్యూల్ లోనే చాలావరకు షూటింగ్ మొత్తం కంప్లీట్ చేశారు. ఆ తర్వాత పలు షెడ్యూల్స్ కూడా పూర్తి చేశారు. కానీ ఈ మధ్యకాలంలో మాత్రం సినిమాకి బాగానే బ్రేకులు పడుతున్నాయి. ఇప్పటికే 70% కంప్లీట్ చేశారు మిగిలిన భాగం కంప్లీట్ చేయాల్సి ఉంది. 'గేమ్ చేంజర్' చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ చాలా రోజులు ఆగిపోయింది. ఈ పరిస్థితుల్లో ఇటీవలే ఈ మూవీ కొత్త షెడ్యూల్‌ను వైజాగ్‌లో ప్రారంభించారు. అక్కడ రామ్ చరణ్ ఐఏఎస్ పాత్రకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారు.

దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు లీక్ అయ్యాయి. ఇందులో చరణ్ లుక్ అదిరిపోయేలా ఉన్న విషయం తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దిగ్గజ దర్శకుడు ఎస్ శంకర్ తెరకెక్కిస్తోన్న 'గేమ్ చేంజర్' మూవీలో మోహన్‌లాల్ ముఖ్యమంత్రి పాత్రను పోషిస్తున్నట్లు తెలిసింది. సెకెండాఫ్‌లో వచ్చే ఈ రోల్ ఎంతో హైలైట్‌గా ఉండబోతుందని అంటున్నారు. అంతేకాదు, చరణ్, మోహన్‌లాల్ పాత్ర మధ్య వచ్చే సన్నివేశాలు ఎంతో పవర్‌ఫుల్‌గా, సరికొత్తగా ఉండబోతున్నాయని సమాచారం.   ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'గేమ్ చేంజర్' సినిమాలో దక్షిణాది, ఉత్తరాదికి చెందిన ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఇప్పటికే పలువురు నటీనటుల పేర్లను కూడా రివీల్ చేశారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>