MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan661808d8-8059-445c-8d27-9014cf355f50-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan661808d8-8059-445c-8d27-9014cf355f50-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే ఇది వరకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోబ్గా హరీష్ శంకర్ దర్శకత్వంలో దేవి శ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో గబ్బర్ సింగ్ అనే మూవీ రూపొందింది. ఈ మూవీ అదిరిపోయే రేంజ్ విజయాన్ని సాధించడంతో మరోసారి వీరి కాంబో లో రూపొందుతున్న ఈ సినిమాపై తెలుగు సినీ ప్రేమికులు భారpawan{#}harish shankar;shankar;Gabbar Singh;Posters;Sangeetha;Music;Pawan Kalyan;sree;kalyan;Telugu;Director;Heroine;Cinemaఅఫీషియల్ : "ఉస్తాద్ భగత్ సింగ్" టీజర్ ఈరోజు ఆ సమయానికి..!అఫీషియల్ : "ఉస్తాద్ భగత్ సింగ్" టీజర్ ఈరోజు ఆ సమయానికి..!pawan{#}harish shankar;shankar;Gabbar Singh;Posters;Sangeetha;Music;Pawan Kalyan;sree;kalyan;Telugu;Director;Heroine;CinemaTue, 19 Mar 2024 15:00:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే ఇది వరకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోబ్గా హరీష్ శంకర్ దర్శకత్వంలో దేవి శ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో గబ్బర్ సింగ్ అనే మూవీ రూపొందింది. ఈ మూవీ అదిరిపోయే రేంజ్ విజయాన్ని సాధించడంతో మరోసారి వీరి కాంబో లో రూపొందుతున్న ఈ సినిమాపై తెలుగు సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. 

ఇకపోతే ఈ మూవీ లో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ ఎన్ని రోజుల పాటు చాలా స్పీడ్ గా జరిగింది. కాకపోతే ప్రస్తుతం పవన్ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలపై పూర్తి ఫోకస్ పెట్టడంతో ఈ సినిమా షూటింగ్ కొంత కాలం నుండి ఆగిపోయింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ప్రకటించారు. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా నుండి భగత్ బ్లాజ్ అనే పేరుతో ఈ సినిమా యొక్క టీజర్ ను ఈ రోజు 4 గంటల 45 నిమిషాలకు విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఈ చిత్ర బృందం విడుదల చేసిన ఈ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ పోలీస్ యూనిఫామ్ వేసుకొని భుజంపై ఓ సుత్తి పట్టుకొని నిలుచుని ఉన్నాడు. ఆ సుట్టేకు రక్తం ఉంది. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>