Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle8823d840-720e-467b-8128-fa1fc8023eb1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle8823d840-720e-467b-8128-fa1fc8023eb1-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ హీరోలు ఇప్పుడు లతో పాటు బిజినెస్ లోనూ అదరగొడుతున్నారు. రకరకాల వ్యాపారాల్లో కోట్ల ఆర్జిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇటీవల తెలుగు పరిశ్రమలో థియేటర్ బిజినెస్ బాగా ఊపందుకుంది.స్టార్ హీరోలు సైతం ఈ రంగంలోకి అడుగుపెడుతున్నారు. అల్లు అర్జున్, మహేశ్ బాబు, విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోలు నగరంలో మల్లీప్లెక్స్ థియేటర్లను రన్ చేస్తున్నారు. అల్లు అర్జున్ కు AAA, మహేశ్ బాబుకు AMB, అలాగే విజయ్ దేవరకొండ కు VD పేరుతో హైదరాబాద్ నగరంలో మల్లీప్లెక్స్ థియేటర్లు ఉన్నాయి. త్వరలోనే మాస్ మహరాజా రవితేజ కూడా socialstars lifestyle{#}Cinema Theatre;Arjun;Avunu;Mass;ravi teja;vijay deverakonda;Vishakapatnam;Allu Arjun;cinema theater;Ravi;Hyderabad;Telugu;Cinemaవిశాఖ పట్నంలో మల్టీప్లెక్స్ కు ప్లాన్ చేస్తున్న అల్లు అర్జున్..!!!విశాఖ పట్నంలో మల్టీప్లెక్స్ కు ప్లాన్ చేస్తున్న అల్లు అర్జున్..!!!socialstars lifestyle{#}Cinema Theatre;Arjun;Avunu;Mass;ravi teja;vijay deverakonda;Vishakapatnam;Allu Arjun;cinema theater;Ravi;Hyderabad;Telugu;CinemaTue, 19 Mar 2024 10:55:09 GMTటాలీవుడ్ స్టార్ హీరోలు ఇప్పుడు లతో పాటు బిజినెస్ లోనూ అదరగొడుతున్నారు. రకరకాల వ్యాపారాల్లో కోట్ల ఆర్జిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇటీవల తెలుగు పరిశ్రమలో థియేటర్ బిజినెస్ బాగా ఊపందుకుంది.స్టార్ హీరోలు సైతం ఈ రంగంలోకి అడుగుపెడుతున్నారు. అల్లు అర్జున్, మహేశ్ బాబు, విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోలు నగరంలో మల్లీప్లెక్స్ థియేటర్లను రన్ చేస్తున్నారు. అల్లు అర్జున్ కు AAA, మహేశ్ బాబుకు AMB, అలాగే విజయ్ దేవరకొండ కు VD పేరుతో హైదరాబాద్ నగరంలో మల్లీప్లెక్స్ థియేటర్లు ఉన్నాయి. త్వరలోనే మాస్ మహరాజా రవితేజ కూడా మల్టీప్లెక్స్‌ బిజినెస్‌లోకి అడుగుపెట్టబోతున్నారు. ఏషియన్ సంస్థతో కలిసి ART స్ అనే మల్టీప్లెక్స్ ను నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే హైదరాబాద్ లో AAA పేరుతో మల్లీప్లెక్స్ థియేటర్ నిర్వహిస్తోన్న అల్లు అర్జున్ ఇప్పుడు తన బిజినెస్ ను మరింతగా విస్తరించేందుకు ప్రణాళికలు రెడీ చేస్తున్నాడట. అయితే ఇప్పుడు తెలంగాణలో కాదు ఏపీలో. అవును విశాఖ పట్నంలో అర్జున్ AAA మల్టీప్లెక్స్ కు ప్లాన్ చేస్తున్నాడట. ఇందుకోసం వైజాగ్‌లో కొత్తగా కడుతున్న ఇనార్బిట్ మాల్‌లో ఆసియన్ సంస్థతో కలిసి హైదరాబాద్‌లో ఉన్నట్లే మల్టీప్లెక్స్ థియేటర్ ను ఏర్పాటుచేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.పుష్ప మూవీ తర్వాత అల్లు అర్జున్ కి వరల్డ్ వైడ్ గుర్తింపు వచ్చింది. మరి ముఖ్యంగా మాస్ ప్రేక్షకులలో అతని ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో వైజాగ్ లో అడుగుపెట్టిన అల్లు అర్జున్ కు కానీ విని ఎరుగని రేతిలో ఆదరణ లభించింది.భారీ ర్యాలీ నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. వైజాగ్ లో కూడా సినిమా బిజినెస్ బ్రహ్మాండంగా నడుస్తుంది. ఇక్కడ సినిమా మార్కెట్ ఎప్పుడూ డౌన్ కాదు.. సినిమా ఆడుతుంది అంటే థియేటర్లు కూడా కావాలి కదా. కాబట్టి కలెక్షన్స్ కూడా బాగానే వస్తాయి. అందుకే అల్లు అర్జున్ ఇక్కడ కూడా తమ బ్రాంచ్ పెట్టాలి అని భావిస్తున్నారట.వైజాగ్ లో ఇనార్బిట్ మాల్ శంకుస్థాపన కూడా త్వరలో జరగబోతోంది. ఇక ఈ మాల్ లో అల్లు అర్జున్ ఏషియన్ సినిమాస్తో కలిసి తన బ్రాండ్ AAA సినిమాస్ ను ప్రారంభించబోతున్నారని టాక్. హైదరాబాదులో ఉన్న AAA సినిమాస్ లో ఫెసిలిటీస్ అద్భుతంగా ఉంటాయి. మంచి క్లాసీ లుక్ తో ఉండే థియేటర్.. ఆకట్టుకునే ఇంటీరియర్ తో పాటు అల్లు అర్జున్ ఫోటోలతో సినిమా హాల్ లుక్ ఎంతో అద్భుతంగా ఉంటుంది. వైజాగ్ లో కూడా అల్లు అర్జున్ తన AAA సినిమాస్ ని ఓపెన్ చేస్తాడు అని తెలిసినప్పటి నుంచి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>