MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/blockbuster-premalu-ott-date-is-hereaa5c912d-e983-4c0b-8e1e-170d84326c7d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/blockbuster-premalu-ott-date-is-hereaa5c912d-e983-4c0b-8e1e-170d84326c7d-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో మలయాళ ఇండస్ట్రీ లో చాలా సినిమాలు మంచి బ్లాక్ బస్టర్ విజయాలను నమోదు చేస్తున్నాయి. అందులో భాగంగా తాజాగా మలయాళం లో మరో బ్లాక్ బస్టర్ సినిమా వచ్చింది. అదే "ప్రేమలు" అనే మూవీ. ఈ సినిమా మొదట మలయాళం లో విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన టాక్ ను తెచ్చుకొని మంచి కలెక్షన్ లను రాబట్టి సూపర్ హిట్ విజయాన్ని నమోదు చేసుకుంది. ఇలా మలయాళ ఇండస్ట్రీ లో ఈ సినిమాకు సూపర్ కలెక్షన్ లు రావడం ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కడంతో ఈ సినిమాని కొన్ని రోజుల క్రితమే premalu{#}karthikeya;kartikeya;Box office;Blockbuster hit;Industry;Telugu;Andhra Pradesh;Cinema9 రోజుల్లో "ప్రేమలు" మూవీకి తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్స్ ఇవే..!9 రోజుల్లో "ప్రేమలు" మూవీకి తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్స్ ఇవే..!premalu{#}karthikeya;kartikeya;Box office;Blockbuster hit;Industry;Telugu;Andhra Pradesh;CinemaTue, 19 Mar 2024 15:19:00 GMTఈ మధ్య కాలంలో మలయాళ ఇండస్ట్రీ లో చాలా సినిమాలు మంచి బ్లాక్ బస్టర్ విజయాలను  నమోదు చేస్తున్నాయి. అందులో భాగంగా తాజాగా మలయాళం లో మరో బ్లాక్ బస్టర్ సినిమా వచ్చింది. అదే "ప్రేమలు" అనే మూవీ. ఈ సినిమా మొదట మలయాళం లో విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన టాక్ ను తెచ్చుకొని మంచి కలెక్షన్ లను రాబట్టి సూపర్ హిట్ విజయాన్ని నమోదు చేసుకుంది. ఇలా మలయాళ ఇండస్ట్రీ లో ఈ సినిమాకు సూపర్ కలెక్షన్ లు రావడం ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కడంతో ఈ సినిమాని కొన్ని రోజుల క్రితమే తెలుగు లో ఎస్ ఎస్ కార్తికేయ విడుదల చేశారు. ఈ సినిమాకు ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల నుండి కూడా సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభిస్తుంది. ఇప్పటి వరకు ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి కలెక్షన్ లు దక్కాయి. ఈ సినిమాకు సంబంధించిన 9 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కంప్లీట్ అయింది. మరి 9 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ లు దక్కాయి అనే వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి 9 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి నైజం ఏరియాలో 1.76 కోట్ల కలెక్షన్ లు దక్కగా ... ఆంధ్రప్రదేశ్ లో 1.40 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 9 రోజుల్లో 3.16 కోట్ల షేర్ ... 5.55 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఇకపోతే ఈ మూవీ 1.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఇప్పటికే ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని 1.66 లక్షల లాభాలను అందుకుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>