MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pragyabd24403a-65e5-4458-8e72-17622bcf9558-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pragyabd24403a-65e5-4458-8e72-17622bcf9558-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరో గా రూపొందిన కంచే అనే సినిమాతో తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకొని మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత ఈ బ్యూటీ చాలా సినిమాల్లో నటించగా అందులో భాగంగా అనేక సినిమాలలో తన నటనతో మాత్రమే కాకుండా తన హాట్ అందాలను ఆరబోసి కూడా కుర్ర కారు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఇక అలా కెరియర్ ను పరవాలేదు అనే స్థాయిలో ముందుకు సాగిస్తున్న సమయం లో ఈ బ్యpragya{#}pragya jaiswal;lion;Beautiful;Car;Balakrishna;Success;media;Hero;Darsakudu;BEAUTY;varun tej;Tollywood;Telugu;Director;Cinemaవైట్ కలర్ డ్రెస్ లో హాట్ నడమందాలతో రెచ్చిపోయిన ప్రగ్యా..!వైట్ కలర్ డ్రెస్ లో హాట్ నడమందాలతో రెచ్చిపోయిన ప్రగ్యా..!pragya{#}pragya jaiswal;lion;Beautiful;Car;Balakrishna;Success;media;Hero;Darsakudu;BEAUTY;varun tej;Tollywood;Telugu;Director;CinemaTue, 19 Mar 2024 15:28:21 GMTమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు . ఈ ముద్దు గుమ్మ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరో గా రూపొందిన కంచే అనే సినిమా తో తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకొని మంచి గుర్తింపును సంపాదించుకుంది . ఆ తర్వాత ఈ బ్యూటీ చాలా సినిమాల్లో నటించగా అందులో భాగంగా అనేక సినిమాలలో తన నటనతో మాత్రమే కాకుండా తన హాట్ అందాలను ఆరబోసి కూడా కుర్ర కారు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.

ఇక అలా కెరియర్ ను పరవాలేదు అనే స్థాయిలో ముందుకు సాగిస్తున్న సమయం లో ఈ బ్యూటీ నందమూరి నట సింహం బాలకృష్ణ హీరో గా టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ అనే సినిమా లో బాలకృష్ణ కు జోడి గా నటించింది. ఈ మూవీ సూపర్ సక్సెస్ కావడంతో ఈ ముద్దు గుమ్మ క్రేజ్ కూడా తెలుగు లో భారీగా పెరిగింది . ఇక పోతే సినిమాలలో తన అందాలను భారీగా ఆరబోస్తూ వస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో తన అందాలను ఓలకబోస్తుంది.

అందులో భాగంగా ఈ బ్యూటీ తాజాగా కూడా తనకు సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రగ్యా తాజాగా అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న వైట్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన నడుము అందాలు మరియు తన హాట్ ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్నా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>