MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood76c8ce1d-32ab-4557-af29-1b21723c0cbc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood76c8ce1d-32ab-4557-af29-1b21723c0cbc-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఇప్పుడున్న టాలీవుడ్ హీరోలు అందరూ కోట్లకు కోట్లను సంపాదిస్తున్నారు. ఇక ఆ డబ్బును ఇతర రంగాల్లో పెట్టుబడులకు ఉపయోగించుకుంటున్నారు. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు విజయ దేవరకొండ ఈ విషయంలో ముందు వరుసలో ఉంటారు అని చెప్పొచ్చు. వాళ్లతో పాటు ఇటీవల అల్లు అర్జున్ సైతం ఈ రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం థియేటర్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. మన హీరోలు అందరికీ కూడా మల్టీప్లెక్స్ బిజినెస్ లో tollywood{#}Asian Cnemas;Huzur Nagar;Devarakonda;cinema theater;Hyderabad;Vishakapatnam;ravi teja;Ravi;Allu Arjun;mahesh babu;Tollywood;Hero;vijay deverakonda;India;Cinemaవైజాగ్ లో మరో బిజినెస్ స్టార్ట్ చేస్తున్న అల్లు అర్జున్.. ఈసారి ఏకంగా అలా..!?వైజాగ్ లో మరో బిజినెస్ స్టార్ట్ చేస్తున్న అల్లు అర్జున్.. ఈసారి ఏకంగా అలా..!?tollywood{#}Asian Cnemas;Huzur Nagar;Devarakonda;cinema theater;Hyderabad;Vishakapatnam;ravi teja;Ravi;Allu Arjun;mahesh babu;Tollywood;Hero;vijay deverakonda;India;CinemaTue, 19 Mar 2024 20:24:20 GMTపాన్ ఇండియా స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఇప్పుడున్న టాలీవుడ్ హీరోలు అందరూ కోట్లకు కోట్లను సంపాదిస్తున్నారు. ఇక ఆ డబ్బును ఇతర రంగాల్లో పెట్టుబడులకు ఉపయోగించుకుంటున్నారు. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు విజయ దేవరకొండ ఈ విషయంలో ముందు వరుసలో ఉంటారు అని చెప్పొచ్చు. వాళ్లతో పాటు ఇటీవల అల్లు అర్జున్ సైతం ఈ రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం థియేటర్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. మన హీరోలు అందరికీ కూడా మల్టీప్లెక్స్ బిజినెస్ లో రాణించాలంటే ఇష్టం. 

మల్టీప్లెక్స్ థియేటర్స్ బిజినెస్ లో ఏషియన్ సినిమా సంస్థతో కలిసి మన హీరోలు అందరూ కూడా థియేటర్స్ మొదలుపెట్టారు. ఇప్పటికే హైదరాబాదులో మహేష్ బాబు మల్టీప్లెక్స్ పాన్ ఇండియా స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్    సినిమాస్ విజయ్ దేవరకొండ మహబూబ్నగర్లో ఏవీడి సినిమాస్ పేర్లతో మల్టీప్లెక్స్ లను మొదలుపెట్టారు. త్వరలో రవితేజ కూడా ART సినిమాస్ అనే మల్టీప్లెక్స్ హైదరాబాద్ దిల్‌షుఖ్ నగర్ లో ప్రారంభించబోతున్నారు. అయితే ఈ విషయంలో ఇంకాస్త ముందడుగు వేశాడుపాన్ ఇండియా స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్   . తన AAA సినిమాస్ బిజినెస్ ని విస్తరించబోతున్నాడు. అది కూడా హైదరాబాద్ లో కాదు..

 రాష్ట్రం దాటి పక్క రాష్ట్రంలో బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాడు పాన్ ఇండియా స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్  . వైజాగ్ లో తన AAA ని మొదలుపెట్టబోతున్నారు. ఇటీవల పుష్ప సినిమా షూట్ కోసం బన్నీ వైజాగ్ కి వెళ్తే అక్కడ అభిమానులు భారీగా వచ్చి ర్యాలీ తీసుకెళ్లారు. వైజాగ్ లో కూడా సినిమా బిజినెస్ భారీగా నడుస్తుంది. త్వరలో వైజాగ్ లో ఇన్‌ఆర్బిట్ మాల్ రానుంది. ఈ మాల్ లో పాన్ ఇండియా స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్  ఏషియన్ సినిమాస్ తో కలిసి AAA సినిమాస్ ను స్టార్ట్ చేయాలని ప్లాన్ చేశారుట. త్వరలో దీన్ని ప్రారంభించబోతున్నారు అని తెలుస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>