MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood185ea30a-8161-4d99-be85-dc68f9133f34-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood185ea30a-8161-4d99-be85-dc68f9133f34-415x250-IndiaHerald.jpgఅవును.. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఏంటి రామ్ నిజంగానే బిగ్ బాస్ బ్యూటీతో పెళ్లికి రెడీ అయ్యాడా అందుకే ఇంట్లో ఎన్ని సంబంధాలు వస్తున్నా వాటన్నిటినీ రిజెక్ట్ చేస్తున్నాడా అంటే అవును సమాధానమే వినబడుతోంది. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దేవదాసు సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యి ఆ తర్వాత వరస సినిమాలు చేస్తూ తన సత్తా ఏంటో చూపించాడు రామ్ పోతినేని. ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి tollywood{#}Ram Madhav;Devadasu;Avunu;ram pothineni;Bigboss;sree;Telugu;marriage;Heroine;Newsబిగ్ బాస్ బ్యూటీతో పెళ్లికి రెడీ అయిన హీరో రామ్..!?బిగ్ బాస్ బ్యూటీతో పెళ్లికి రెడీ అయిన హీరో రామ్..!?tollywood{#}Ram Madhav;Devadasu;Avunu;ram pothineni;Bigboss;sree;Telugu;marriage;Heroine;NewsTue, 19 Mar 2024 14:45:00 GMTఅవును.. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఏంటి రామ్ నిజంగానే బిగ్ బాస్ బ్యూటీతో పెళ్లికి రెడీ అయ్యాడా అందుకే ఇంట్లో ఎన్ని సంబంధాలు వస్తున్నా వాటన్నిటినీ రిజెక్ట్ చేస్తున్నాడా అంటే అవును సమాధానమే వినబడుతోంది. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దేవదాసు సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యి ఆ తర్వాత వరస సినిమాలు చేస్తూ తన సత్తా ఏంటో చూపించాడు రామ్ పోతినేని. ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శేరవెగంగ జరుగుతుంది.

 అయితే ఇదంతా పక్కన పెడితే గత కొద్ది రోజులుగా రాం పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వినబడుతున్నాయి. దానికి ముఖ్య కారణం ఆయన వయసున్న హీరోలందరూ ప్రస్తుతం పెళ్లిళ్లు చేసుకున్నారు. అందుకే ఇప్పుడు రామ్ కూడా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు అన్న వార్తలు సోషల్ మీడియాలో తెగ వినబడుతున్నాయి.  బిగ్ బాస్ నటి శ్రీ సత్య ని రామ్ పోతినేని పెళ్లి చేసుకోబోతున్నారని, అందుకే ఇన్ని రోజులుగా పెళ్లి విషయాన్ని దాటేస్తున్నారు అంటూ వినిపిస్తుంది. అంతేకాదు చాలా సందర్భాలలో

   బిగ్ బాస్ బ్యూటీ  శ్రీ సత్య నాకు రామ్ పోతినేని అంటే ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చింది. అయితే వీరిద్దరి మధ్య సీక్రెట్ బంధం నడుస్తుందని,  బిగ్ బాస్ బ్యూటీ  శ్రీ సత్య కూడా హీరోయిన్ కి మించిపోని అందంతో ఉంటుంది. అలాంటి ఈ ముద్దుగుమ్మ ప్రేమలో రామ్ పోతినేని పడిపోయాడని శ్రీ సత్యనే రామ్ పోతినేని పెళ్లి చేసుకుంటారని,అందుకే ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధాలు అన్ని చెడగొడుతున్నారు అంటూ నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమైందో తెలియాలి అంటే ఈ విషయంపై క్లారిటీ రావాల్సిందే..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>