MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/charan09f0a428-2f22-4cfe-b8ff-c99eeff92359-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/charan09f0a428-2f22-4cfe-b8ff-c99eeff92359-415x250-IndiaHerald.jpgమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో అదిరిపోయే రేంజ్ విజయవంతమైన సినిమాలలో హీరో గా నటించి గ్లోబల్ గా క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇకపోతే ప్రస్తుతం చరణ్ దేశం గర్వించ దగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటువంటి శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమా విడుదల తేదీని కూడా ఈ చిత్ర బృందం ప్రకటించే అవకాశం ఉంది. ఇకపోతే చరణcharan{#}Pooja Hegde;Kumaar;Posters;Music;GEUM;Pawan Kalyan;lord siva;Janhvi Kapoor;Shiva;shankar;Hero;March;Cinemaఅఫిషియల్ : "ఆర్సి16" పూజా కార్యక్రమాలు రేపు ఆ సమయానికి..!అఫిషియల్ : "ఆర్సి16" పూజా కార్యక్రమాలు రేపు ఆ సమయానికి..!charan{#}Pooja Hegde;Kumaar;Posters;Music;GEUM;Pawan Kalyan;lord siva;Janhvi Kapoor;Shiva;shankar;Hero;March;CinemaTue, 19 Mar 2024 23:15:10 GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో అదిరిపోయే రేంజ్ విజయవంతమైన సినిమాలలో హీరో గా నటించి గ్లోబల్ గా క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇకపోతే ప్రస్తుతం చరణ్ దేశం గర్వించ దగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటువంటి శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమా విడుదల తేదీని కూడా ఈ చిత్ర బృందం ప్రకటించే అవకాశం ఉంది. ఇకపోతే చరణ్ "గేమ్ చెంజర్" సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో తన తదుపరి మూవీ పై ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టాడు.  

చాలా రోజుల క్రితమే చరణ్ తన తదుపరి మూవీ ని బుచ్చిబాబు సన దర్శకత్వంలో చేయబోతున్నట్లు ప్రకటించాడు. ఈ మూవీ బృందం ఈ సినిమాకు టైటిల్ ను ప్రకటించని నేపథ్యంలో ఈ సినిమా చరణ్ కెరియర్ లో 16 వ మూవీ కావడంతో "ఆర్ సి 16" అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన అదిరిపోయే అప్డేట్ ను ప్రకటించారు. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క పూజా కార్యక్రమాలను రేపు అనగా మార్చి 20 వ తేదీన ఉదయం 10 గంటల 10 నిమిషాలకు నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ లో జాన్వి కపూర్ హీరోయిన్ గా కనిపించనుండగా ... శివ రాజ్ కుమార్ ఓక కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>