MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vc62ae2d5a-d783-47c2-9e32-b2ab2ded23a2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vc62ae2d5a-d783-47c2-9e32-b2ab2ded23a2-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి వైష్ణవి చైతన్య గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీ మొదట షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంది. అలా షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న వైష్ణవి చాలా సంవత్సరాల పాటు అలాగే కెరియర్ ను కొనసాగించింది. ఇకపోతే పోయిన సంవత్సరం విడుదల విడుదల అయినటువంటి బేబీ సినిమాలో ఈ బ్యూటీ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడం అలాగే ఇందులో ఈమె తన నటనతో , అందాలతో ప్రేక్షకులను అలరించడంతో ఒక్క సారిగా ఈ బ్యూటీ క్రేజ్ తెలుగు లోvc{#}Ashish Vidyarthi;siddhu;Chaitanya;Beautiful;BEAUTY;Tollywood;Telugu;Heroine;Hero;Cinema"బేబీ" బ్యూటీ "వైష్ణవి" ఒక్కో మూవీకి అంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందా..?"బేబీ" బ్యూటీ "వైష్ణవి" ఒక్కో మూవీకి అంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందా..?vc{#}Ashish Vidyarthi;siddhu;Chaitanya;Beautiful;BEAUTY;Tollywood;Telugu;Heroine;Hero;CinemaMon, 18 Mar 2024 14:18:50 GMTమోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి వైష్ణవి చైతన్య గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీ మొదట షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంది. అలా షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న వైష్ణవి చాలా సంవత్సరాల పాటు అలాగే కెరియర్ ను కొనసాగించింది. ఇకపోతే పోయిన సంవత్సరం విడుదల విడుదల అయినటువంటి బేబీ సినిమాలో ఈ బ్యూటీ హీరోయిన్ గా నటించింది.

మూవీ అద్భుతమైన విజయం సాధించడం అలాగే ఇందులో ఈమె తన నటనతో , అందాలతో ప్రేక్షకులను అలరించడంతో ఒక్క సారిగా ఈ బ్యూటీ క్రేజ్ తెలుగు లో అమాంతం పెరిగి పోయింది. దానితో ఈమెకు వరుసగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో క్రేజీ సినిమా అవకాశాలు దక్కుతున్నాయి. ఇకపోతే ప్రస్తుతం ఈమె చేతిలో దాదాపు 3 అంతకంటే ఎక్కువ సినిమాలే ఉన్నాయి. ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం సిద్దు జొన్నల గడ్డ హీరో గా రూపొందుతున్న ఓ సినిమా లోను ... ఆశిష్ హీరో గా రూపొందుతున్న మరో సినిమా లోను హీరోయిన్ గా నటిస్తోంది.

వాటితో పాటు మరికొన్ని సినిమాలు కూడా ఈ ముద్దు గుమ్మ చేతిలో ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈమెకు అద్భుతమైన క్రేజ్ ఉన్న నేపథ్యం లో ఈ బ్యూటీ ఒక్కో సినిమాకు భారీ మొత్తంలో చార్జ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... వైష్ణవి ఒక్కో సినిమాకు దాదాపు 3 కోట్ల వరకు రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇకపోతే వైష్ణవి ప్రస్తుతం నటిస్తున్న సినిమాలపై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. అవి కూడా మంచి విజయం సాధించినట్లు అయితే ఈ నటి క్రేజ్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో మరింత గా పెరిగే అవకాశం చాలా వరకు ఉంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>