MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naa-saami-ranga-closing-bo-flop23aac78b-0b1e-468d-887a-9a601b74c738-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naa-saami-ranga-closing-bo-flop23aac78b-0b1e-468d-887a-9a601b74c738-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరో గా ఆశక రంగనాథ్ హీరోయిన్ గా అల్లరి నరేష్ రాజ్ , తరుణ్ కీలక పాత్రలలో ప్రముఖ డాన్స్ కొరియో గ్రాఫర్ విజయ బిన్నీ దర్శకత్వంలో "నా సామి రంగ" అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో రావు రమేష్ , నాజర్ ముఖ్య పాత్రలలో నటించారు. ఈ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది. థియేటర్ లలో మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లను రాబట్టి డీసెంట్ విజయాన్ని అందnag{#}allari naresh;ranganath;rao ramesh;Makar Sakranti;Star maa;Tarun Kumar;television;Akkineni Nagarjuna;king;King;sunday;January;Box office;cinema theater;Cinemaఆ తేదీన వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా "నా సామి రంగ"..!ఆ తేదీన వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా "నా సామి రంగ"..!nag{#}allari naresh;ranganath;rao ramesh;Makar Sakranti;Star maa;Tarun Kumar;television;Akkineni Nagarjuna;king;King;sunday;January;Box office;cinema theater;CinemaMon, 18 Mar 2024 12:49:36 GMTటాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరో గా ఆశక రంగనాథ్ హీరోయిన్ గా అల్లరి నరేష్ రాజ్ , తరుణ్ కీలక పాత్రల లో ప్రముఖ డాన్స్ కొరియో గ్రాఫర్ విజయ బిన్నీ దర్శకత్వంలో "నా సామి రంగ" అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే . ఈ సినిమా లో రావు రమేష్ , నాజర్ ముఖ్య పాత్రలలో నటించారు. ఈ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది.

థియేటర్ లలో మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లను రాబట్టి డీసెంట్ విజయాన్ని అందుకుంది . ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన ఈ సినిమా ఆ తర్వాత "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది . ఇక పోతే ఈ మూవీ కి "ఓ టి టి" ప్రేక్షకుల నుండి కూడా సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభించింది. ఇలా ఇప్పటికే థియేటర్ మరియు "ఓ టి టి" ప్రేక్షకులను ఎంత గానో అలరించి న ఈ సినిమా మరి కొన్ని రోజుల్లోనే వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లి తెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతుంది.

సినిమా యొక్క శాటిలైట్ హక్కులను "స్టార్ మా" సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ సినిమాను వచ్చే ఆదివారం సాయంత్రం 6 గంటలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లి తెరపై ప్రసారం చేయనున్నట్లు స్టార్ మా సంస్థ వారు తాజాగా అధికారికంగా ప్రకటించారు. మరి ఈ సినిమా బుల్లి తెర ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>