Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyled15c3cb2-dd87-47af-9766-18c24319e0ba-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyled15c3cb2-dd87-47af-9766-18c24319e0ba-415x250-IndiaHerald.jpgసినిమా పాటలు, ఆల్బమ్ సాంగ్స్‌తో బోలెడంత గుర్తింపు తెచ్చుకున్న సింగర్ మంగ్లీ.. ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఆమె ప్రయాణిస్తున్న కారుని ఓ డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది.ఈ ఘటనలో కారులోని ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. మంగ్లీకి చిన్న గాయాలైనప్పటికీ సురక్షితంగా బయటపడింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతివనంలో తాజాగా ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవం జరిగింది. దీనికి హాజరైన మంగ్లీ.. అర్థరాత్రి తర్వాత మరో ఇద్దరితో కలిసి కారులో ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. హైదరాబాద్-బెంగళూsocialstars lifestyle{#}mandalam;Singer;Ranga Reddy;Tondupally;Mangli;Shamshabad;Hyderabad;Driver;Carసింగర్ మంగ్లీకి తృటిలో తప్పిన ప్రమాదం..!!!సింగర్ మంగ్లీకి తృటిలో తప్పిన ప్రమాదం..!!!socialstars lifestyle{#}mandalam;Singer;Ranga Reddy;Tondupally;Mangli;Shamshabad;Hyderabad;Driver;CarMon, 18 Mar 2024 16:30:00 GMTసినిమా పాటలు, ఆల్బమ్ సాంగ్స్‌తో బోలెడంత గుర్తింపు తెచ్చుకున్న సింగర్ మంగ్లీ.. ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఆమె ప్రయాణిస్తున్న కారుని ఓ డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది.ఈ ఘటనలో కారులోని ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. మంగ్లీకి చిన్న గాయాలైనప్పటికీ సురక్షితంగా బయటపడింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతివనంలో తాజాగా ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవం జరిగింది. దీనికి హాజరైన మంగ్లీ.. అర్థరాత్రి తర్వాత మరో ఇద్దరితో కలిసి కారులో ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై వస్తుండగా తొండుపల్లి బ్రిడ్జి దగ్గర కర్ణాటకు చెందిన డీసీఎం వ్యాన్ వేగంగా వచ్చి.. మంగ్లీ కారుని బలంగా గుద్దింది.అయితే ఈ ప్రమాదంలో మంగ్లీతో పాటు మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. మంగ్లీ ప్రయాణిస్తున్న కారు వెనక భాగం కాస్త దెబ్బతింది. అయితే డీసీఎం వ్యాన్ డ్రైవర్ మద్యం మత్తులో ఉండటమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ప్రముఖ గాయని మంగ్లీ కు ప్రమాదం తప్పింది రంగారెడ్డి జిల్లా నందిగామ కన్హ ఆధ్యాత్మిక మహోత్సవానికి హాజరై తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో మంగ్లీ కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటన శంషాబాద్ తొండుపల్లి సమీపంలో చోటుచేసుకుంది. కార్యక్రమంలో పాల్గొన్న మంగ్లీ తిరిగి బెంగళూరు హైదరాబాద్ జాతీయ రహదారిపై ప్రయాణిస్తూ అర్ధరాత్రి ఇంటికి వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది.తొండపల్లి సమీపంలో రాగానే మంగ్లీ కారణం ఓ డీసీఎం వాహనం వెనుక నుండి వచ్చి ఢీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న మేఘరాజ్ ,మనోహర్ లతో సహా మంగ్లీ ఉన్నారు. ఈ ముగ్గురికి స్వల్ప గాయాలు అవ్వగా డీసీఎం డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం… ఇకపోతే మంగ్లీ ఓ ప్రముఖ సింగింగ్ షోలో హోస్టుగా మరోవైపు లో పాటలను పాడుతూ ఉన్నారు. మంగ్లీకి ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు ఆమె అభిమానులు, కుటుంబ సభ్యులు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>