MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/hanuman-box-office-day--unstoppable255b4a09-6148-4bff-9759-afbc686cf4ff-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/hanuman-box-office-day--unstoppable255b4a09-6148-4bff-9759-afbc686cf4ff-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటులలో ఒకరు అయినటువంటి తేజ సజ్జ తాజాగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన హనుమాన్ అనే సూపర్ హీరో జోనర్ సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో అమృత అయ్యార్ హీరోయిన్ గా నటించగా ... వరలక్ష్మి శరత్ కుమార్ ఈ మూవీ లో తేజ కి అక్క పాత్రలో నటించింది. భారీ అంచనాల నడుమ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో జనవరి 12 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇకపోతే బాక్స్ ఆఫీస్ teja{#}amrutha;varalaxmi sarathkumar;prasanth varma;teja;Jio;Kannada;January;Industry;Yuva;Heroine;Hero;cinema theater;Tamil;Box office;Hindi;Telugu;Cinema;Newsఎట్టకేలకు "ఓటిటి" లోకి ఎంట్రీ ఇచ్చిన "హనుమాన్"..!ఎట్టకేలకు "ఓటిటి" లోకి ఎంట్రీ ఇచ్చిన "హనుమాన్"..!teja{#}amrutha;varalaxmi sarathkumar;prasanth varma;teja;Jio;Kannada;January;Industry;Yuva;Heroine;Hero;cinema theater;Tamil;Box office;Hindi;Telugu;Cinema;NewsMon, 18 Mar 2024 12:23:23 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటులలో ఒకరు అయినటువంటి తేజ సజ్జ తాజాగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన హనుమాన్ అనే సూపర్ హీరో జోనర్ సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో అమృత అయ్యార్ హీరోయిన్ గా నటించగా ... వరలక్ష్మి శరత్ కుమార్మూవీ లో తేజ కి అక్క పాత్రలో నటించింది. భారీ అంచనాల నడుమ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో జనవరి 12 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.

ఇకపోతే బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఆ తర్వాత కొంత కాలం లోనే "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను "జీ 5" సంస్థ వారు దక్కించుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇకపోతే ఈ సినిమా "ఓ టి టి" విడుదలకి సంబంధించి అనేక వార్తలు వచ్చిన ఈ సినిమా మాత్రం "ఓ టి టి" లోకి చాలా కాలం ఎంట్రీ ఇవ్వలేదు.

ఇకపోతే ఎట్ట కేలకు ఈ సినిమా తాజాగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా యొక్క తెలుగు వర్షన్ "జీ 5" ఓ టి టి లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ యొక్క హిందీ వర్షన్ ప్రస్తుతం జియో సినిమా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ సినిమాను ఎవరైనా థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే ప్రస్తుతం ఈ సినిమా తెలుగు వర్షన్ "జీ 5" ఓ టి టి లోను ... హిందీ వర్షన్ జియో సినిమా "ఓ టి టి" లోను స్ట్రీమింగ్ అవుతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>