MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dbea2c5e29-2842-4ebf-bf56-236cbb2d92b2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dbea2c5e29-2842-4ebf-bf56-236cbb2d92b2-415x250-IndiaHerald.jpgమోస్ట్ హాటెస్ట్ బ్యూటీ దివ్య భారతి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ బ్యాచిలర్ అనే మూవీ తో తమిళ , తెలుగు సినీ పరిశ్రమలలో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత ఈమెకు తెలుగు లో కూడా మంచి అవకాశాలు దక్కుతున్నాయి. అందులో భాగంగా ప్రస్తుతం ఈ బ్యూటీ జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుదీర్ హీరోగా రూ గేట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా నుండి ఇప్పటికే కొన్ని ప్రచార చిత్రాలను ఈ మూవీ బృందం విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభింdb{#}bharathi old;Comedian;Kick;Car;Telugu;BEAUTY;Tamil;media;Heroine;Cinemaహాట్ యాంగిల్ లో నడుమ అందాలను ఆరబోస్తున్న దివ్యభారతి..!హాట్ యాంగిల్ లో నడుమ అందాలను ఆరబోస్తున్న దివ్యభారతి..!db{#}bharathi old;Comedian;Kick;Car;Telugu;BEAUTY;Tamil;media;Heroine;CinemaMon, 18 Mar 2024 13:02:20 GMTమోస్ట్ హాటెస్ట్ బ్యూటీ దివ్య భారతి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ బ్యాచిలర్ అనే మూవీ తో తమిళ , తెలుగు సినీ పరిశ్రమలలో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత ఈమెకు తెలుగు లో కూడా మంచి అవకాశాలు దక్కుతున్నాయి. అందులో భాగంగా ప్రస్తుతం ఈ బ్యూటీ జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుదీర్ హీరోగా రూ గేట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. 

సినిమా నుండి ఇప్పటికే కొన్ని ప్రచార చిత్రాలను ఈ మూవీ బృందం విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే ఇందులో కూడా ఈ నటి తన అందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇది ఇలా ఉంటే సినిమాలలో తన అందాలను భారీగా ఆరబోస్తూ కుర్ర కారు ప్రేక్షకులకు ఫుల్ కిక్ ను నింపుతున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో అంతకు మించిన స్థాయి లోనే తన అందాలను ఆరబోస్తూ వస్తుంది.

అందులో భాగంగా ఎప్పటి కప్పుడు ఈ నటి తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయడం అవి సూపర్ గా వైరల్ కావడం అనేవి చాలా సందర్భాలలో జరుగుతున్నాయి. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వేరి హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో ఈ బ్యూటీ తన చేతిని పైకి అని తన హాట్ నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>