MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kartikiya-3-good-news-chepina-nikhil-thavaralone9078a874-61ee-4ad7-8b99-20cc30720419-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kartikiya-3-good-news-chepina-nikhil-thavaralone9078a874-61ee-4ad7-8b99-20cc30720419-415x250-IndiaHerald.jpgహీరో నిఖిల్ డైరెక్టర్ చందు మండేటి దర్శకత్వంలో 2014లో వచ్చిన కార్తికేయ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. సస్పెన్స్ థ్రిల్లర్ మైథాలజీ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా సీక్వెల్ ప్రకటించి 2022 లో కార్తికేయ-2 తో తిరిగి వచ్చారు. ఈసారి కూడా సస్పెన్స్ థ్రిల్లర్ తో పాటు కృష్ణుడు కాన్సెప్ట్ ని తీసుకురావడంతో ఈ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. పాన్ ఇండియా లెవెల్లో మంచి విజయాన్ని సాధించింది కార్తికేయ-2 కార్తికేయ-2 ఏకంగా 120 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధింKARTHIKEYA -3;MOVIE;POST;NIKHIL{#}Naga Chaitanya;krishnudu;Chitram;karthikeya;kartikeya;Thriller;Doctor;India;Hero;Cinema;Directorకార్తికేయ-3 పై గుడ్ న్యూస్ చెప్పిన నిఖిల్.. త్వరలోనే..?కార్తికేయ-3 పై గుడ్ న్యూస్ చెప్పిన నిఖిల్.. త్వరలోనే..?KARTHIKEYA -3;MOVIE;POST;NIKHIL{#}Naga Chaitanya;krishnudu;Chitram;karthikeya;kartikeya;Thriller;Doctor;India;Hero;Cinema;DirectorMon, 18 Mar 2024 07:00:00 GMTహీరో నిఖిల్ డైరెక్టర్ చందు మండేటి దర్శకత్వంలో 2014లో వచ్చిన కార్తికేయ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. సస్పెన్స్ థ్రిల్లర్ మైథాలజీ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా సీక్వెల్ ప్రకటించి 2022 లో కార్తికేయ-2 తో తిరిగి వచ్చారు. ఈసారి కూడా సస్పెన్స్ థ్రిల్లర్ తో పాటు కృష్ణుడు కాన్సెప్ట్ ని తీసుకురావడంతో ఈ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. పాన్ ఇండియా లెవెల్లో మంచి విజయాన్ని సాధించింది కార్తికేయ-2



కార్తికేయ-2 ఏకంగా 120 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. నిఖిల్ కెరియర్ లోనే భారీ కలెక్షన్స్ సాధించిన సినిమానే కాకుండా పాన్ ఇండియా హిట్టుగా కూడా నిలిచింది. ఇప్పుడు కార్తికేయ-3 కూడా ఉంటుందని గతంలో ప్రకటించారు. అయితే ఎప్పుడు ఉంటుందో చెప్పలేదు.. తాజాగా హీరో నిఖిల్ మాత్రం అధికారికంగా తన సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి ఒక ట్విట్ చేశారు.. డాక్టర్ కార్తికేయ కొత్త అడ్వెంచర్ ను వెతుకుతున్నారని త్వరలోనే కార్తికేయ-3 అని ట్వీట్ చేయడం జరిగింది. దీంతో ఈ ట్విట్ కూడా వైరల్ గా మారుతున్నది.


చందు మండేటి ప్రస్తుతం నాగచైతన్య తో తండేల్ అనే సినిమాని చేస్తున్నారు.. ఈ చిత్రం పూర్తి అయ్యాకనే కార్తికేయ-3 సినిమా మొదలు పెట్టబోతున్నారని అధికారికంగా పోస్ట్  చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈసారి ఇంకెంత గ్రాండ్గా ఈ సినిమాని ప్లాన్ చేస్తారో అంటూ అభిమానుల సైతం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.. ఇటీవలే నిఖిల్ స్వయంభు, ది ఇండియా హౌస్ లాంటి భారీ ప్రాజెక్టులలో బిజీగా ఉన్నారు.. మరి కార్తికేయ-3 సినిమా అప్డేట్ ఇవ్వడంతో అభిమానులు ఎప్పుడు ఈ సినిమా వస్తుందా అంటూ నిఖిల్ ప్రశ్నిస్తున్నారు. మరి ఈ విషయం పైన చిత్ర బృందం ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో చూడాలి మరి. ఇటీవలే నిఖిల్ కు కుమారుడు కూడా జన్మించారు.
" style="height: 612px;">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>