MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/0rmaxe92436d3-d059-4608-ba8e-4634d7d92c59-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/0rmaxe92436d3-d059-4608-ba8e-4634d7d92c59-415x250-IndiaHerald.jpgప్రముఖ మీడియా సంస్థలలో ఒకటి అయినటువంటి ఆర్మార్క్స్ ఎప్పటికప్పుడు సినిమాలకు , సినీ తారలకు సంబంధించిన అనేక సర్వేలను నిర్వహిస్తూ అందుకు సంబంధించిన జాబితాలను ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా తాజాగా ఈ మీడియా సంస్థ వారు ఫిబ్రవరి నెలకు గాను టాలీవుడ్ టాప్ 10 స్టార్ హీరోలు ఎవరు అనే విషయంపై ఓ సర్వేను నిర్వహించింది. ఆ సర్వే ప్రకారం టాప్ 10 లో నిలిచిన హీరోలు ఎవరు ..? అనే దానిని తెలియజేస్తూ ఓ పోస్టును కూడా ఈ సంస్థ తమ సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ పోస్ట0rmax{#}Chiranjeevi;Jr NTR;mahesh babu;ravi teja;Ravi;Allu Arjun;vijay deverakonda;Nani;Pawan Kalyan;Mass;Prabhas;Survey;February;Yevaru;Tollywood;media;Heroఆర్మాక్స్ మీడియా ప్రకారం టాలీవుడ్ టాప్ 10 హీరోలు వీరే..!ఆర్మాక్స్ మీడియా ప్రకారం టాలీవుడ్ టాప్ 10 హీరోలు వీరే..!0rmax{#}Chiranjeevi;Jr NTR;mahesh babu;ravi teja;Ravi;Allu Arjun;vijay deverakonda;Nani;Pawan Kalyan;Mass;Prabhas;Survey;February;Yevaru;Tollywood;media;HeroMon, 18 Mar 2024 12:54:07 GMTప్రముఖ మీడియా సంస్థలలో ఒకటి అయినటువంటి ఆర్మార్క్స్ ఎప్పటికప్పుడు సినిమాలకు , సినీ తారలకు సంబంధించిన అనేక సర్వేలను నిర్వహిస్తూ అందుకు సంబంధించిన జాబితాలను ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా తాజాగా ఈ మీడియా సంస్థ వారు ఫిబ్రవరి నెలకు గాను టాలీవుడ్ టాప్ 10 స్టార్ హీరోలు ఎవరు అనే విషయంపై ఓ సర్వేను నిర్వహించింది. ఆ సర్వే ప్రకారం టాప్ 10 లో నిలిచిన హీరోలు ఎవరు ..? అనే దానిని తెలియజేస్తూ ఓ పోస్టును కూడా ఈ సంస్థ తమ సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ ప్రకారం ఎవరు ఏ స్థానాల్లో నిలిచారు అనేది తెలుసుకుందాం.ఆర్మాక్స్ మీడియా ఫిబ్రవరి నెలకు గాను చేసిన సర్వే ప్రకారం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మొదటి స్థానంలో నిలిచాడు. 

ఇక ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు రెండవ స్థానంలో నిలవగా ... జూనియర్ ఎన్టీఆర్ 3 వ స్థానంలో నిలిచాడు. ఇక ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 4 వ స్థానంలో నిలవగా ... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 5 వ స్థానంలో నిలిచాడు. ఇక ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 6 వ స్థానంలో నిలవగా ... నాచురల్ స్టార్ నాని 7 వ స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ 8 వ స్థానంలో నిలవగా ... టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ 9 వ స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత 10 వ స్థానంలో టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి నిలిచాడు. ఇకపోతే ఫిబ్రవరి నెలకి గాను టాప్ 10 ప్లేస్ లలో నిలిచిన హీరో లలో ఒక మహేష్ బాబు తప్ప మిగతా వారందరూ తమ తమ సినిమాలతో ఫుల్ బిజీగా కెరీర్ ను ముందుకు సాగిస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>