Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle4c6f6531-bcdc-4429-8c55-99a2d7dfb3a2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle4c6f6531-bcdc-4429-8c55-99a2d7dfb3a2-415x250-IndiaHerald.jpgప్రముఖ యాంకర్ శ్యామల.. సినీ ఇండస్ట్రీలోకియాంకర్ శ్యామల బుల్లితెర మీద యాంకర్ గా.. సీరియల్ నటిగా..ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. అలాగే చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హీరో హీరోయిన్లకు అక్క వదిన పాత్రల్లో నటించింది.అయితే ఈ ముద్దుగుమ్మ రీసెంట్ గా విరూపాక్ష సినిమా లో మంచి గుర్తింపు వచ్చే పాత్ర చేసింది. అడుగుపెట్టిన తొలినాళ్లలో ఆమెకు ఎదురైన సమస్యలను పూసగుచ్చిటన్టు వివరించారు. తన కెరీర్ తొలి రోజుల్లో అనేక మంది నుంచి వేధింపులు ఎదుర్కొనట్టు చెప్పారు.అలాగే ఈమె స్టార్ హీరోల ప్రీ రిsocialstars lifestyle{#}Syamala;Love;Smart phone;Hero;Cinemaసోషల్ మీడియాలో వైరల్ అవుతున్న యాంకర్ శ్యామల వ్యాఖ్యలు..??సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న యాంకర్ శ్యామల వ్యాఖ్యలు..??socialstars lifestyle{#}Syamala;Love;Smart phone;Hero;CinemaMon, 18 Mar 2024 14:15:00 GMTప్రముఖ యాంకర్ శ్యామల.. సినీ ఇండస్ట్రీలోకియాంకర్ శ్యామల బుల్లితెర మీద యాంకర్ గా.. సీరియల్ నటిగా..ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. అలాగే చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హీరో హీరోయిన్లకు అక్క వదిన పాత్రల్లో నటించింది.అయితే ఈ ముద్దుగుమ్మ రీసెంట్ గా విరూపాక్ష సినిమా లో మంచి గుర్తింపు వచ్చే పాత్ర చేసింది. అడుగుపెట్టిన తొలినాళ్లలో ఆమెకు ఎదురైన సమస్యలను పూసగుచ్చిటన్టు వివరించారు. తన కెరీర్ తొలి రోజుల్లో అనేక మంది నుంచి వేధింపులు ఎదుర్కొనట్టు చెప్పారు.అలాగే ఈమె స్టార్ హీరోల ప్రీ రిలీజ్ ఈవెంట్లు,ఆడియో రిలీజ్ ఈవెంట్లకు యాంకర్ గా చేస్తుంది.ప్రస్తుతం కొన్ని సినిమాలు కూడా ఈమె చేతిలో ఉన్నాయట. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో శ్యామల మాట్లాడుతూ ఆ కెమెరామెన్ ను కోరిక తీర్చమని చాలా టార్చర్ చేశారు.. అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. మరి ఇంతకీ శ్యామలను అంతలా టార్చర్ పెట్టినా ఆ కెమెరామెన్  ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. యాంకర్ శ్యామల  ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చాలామంది నన్ను ఎన్నో రకాలుగా వేధించారు. ఇక నేను సీరియల్స్ లో చేస్తున్న సమయంలో ఓ కెమెరా మెన్ టార్చర్ తట్టుకోలేక మూడు సీరియల్స్ చేసి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను.ఇక ఆ కెమెరామెన్ ప్రతిరోజు రాత్రి నాకు ఫోన్ చేసి విసిగించేవాడు. ఓ రోజు మా అమ్మ ఫోన్ లిఫ్ట్ చేస్తే మీకు మగదిక్కు లేదు.నేను ఏదైనా చేయగలను అంటూ భయభ్రాంతులకు గురి చేశాడు.అలాగే మీ కూతురికి మీరైనా చెప్పండినా కోరిక తీర్చకపోతే బాగుండదు అంటూ వార్నింగ్ కూడా ఇచ్చాడు.కానీ వాటన్నింటిని నిలదొక్కుకొని ప్రస్తుతం ఇక్కడిదాకా వచ్చాను.అంతేకాకుండా చాలామంది నాకు లవ్ ప్రపోజల్స్ కూడా పెట్టి విసిగించారు.. అంటూ యాంకర్ శ్యామల ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>