BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/chandrababu887e2d2e-d845-4486-9d9e-ae0bbc5a6f9f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/chandrababu887e2d2e-d845-4486-9d9e-ae0bbc5a6f9f-415x250-IndiaHerald.jpgచంద్రబాబు పగలు మోదీతో.. రాత్రి కాంగ్రెస్‌తో చేతులు కలిపే వ్యక్తి అని మాజీ మంత్రి పేర్ని నాని విమ‌ర్శించారు. అసలు చంద్ర బాబు - న‌రేంద్ర మోడీ మధ్య డీల్ ఏంటో చెప్పాలని.. మీ పొత్తు వల్ల రాష్ట్రానికి ప్రయోజనం ఏంటో వివరించాలని వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని సూటిగా ప్రశ్నించారు. అంతే కాదు.. గతంలో పోలవరం ఏటీఎమ్‌లా వాడుకున్నారని మోదీ అన్నారని.. మరి అదే బాబు.. ఇప్పుడెలా పునీతుడు అయ్యాడో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. చిలకలూరిపేటలో మూడు పార్టీల సభ వెలవెలబోయిందని పేర్ని నాని ఎద్దేవా చేశారు. నన్ను క్షమించchandrababu{#}polavaram;Perni Nani;Polavaram Project;Nani;Narendra Modi;Minister;YCP;CBN;CMచంద్రబాబు: పగలు మోదీ.. రాత్రి కాంగ్రెస్?చంద్రబాబు: పగలు మోదీ.. రాత్రి కాంగ్రెస్?chandrababu{#}polavaram;Perni Nani;Polavaram Project;Nani;Narendra Modi;Minister;YCP;CBN;CMMon, 18 Mar 2024 08:27:00 GMTచంద్రబాబు పగలు మోదీతో.. రాత్రి కాంగ్రెస్‌తో చేతులు కలిపే వ్యక్తి అని మాజీ మంత్రి పేర్ని నాని విమ‌ర్శించారు. అసలు చంద్ర బాబు - న‌రేంద్ర మోడీ మధ్య డీల్ ఏంటో చెప్పాలని.. మీ పొత్తు వల్ల రాష్ట్రానికి ప్రయోజనం ఏంటో వివరించాలని వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని సూటిగా ప్రశ్నించారు. అంతే కాదు.. గతంలో  పోలవరం ఏటీఎమ్‌లా వాడుకున్నారని మోదీ అన్నారని.. మరి అదే బాబు.. ఇప్పుడెలా పునీతుడు అయ్యాడో చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

చిలకలూరిపేటలో మూడు పార్టీల సభ వెలవెలబోయిందని పేర్ని నాని ఎద్దేవా చేశారు. నన్ను క్షమించు మోదీ.. సీఎం వైయ‌స్ జగన్‌ నుంచి నన్ను కాపాడు మోదీ అని చంద్రబాబు సభలో మోడీని వేడుకున్నారని పేర్ని నాని సెటైర్లు వేశారు. ఐదేళ్ల కిందట చంద్రబాబు ఎందుకు తిట్టారో చెప్పాలని.. ఇప్పుడు మోదీ ఎందుకు కావాల్సి వచ్చిందో చెప్పాలని పేర్ని నాని ప్రశ్నించారు. మోదీని ఉగ్రవాది అన్న చంద్రబాబు.. ఐదేళ్లు తిరిగే సరికి విశ్వగురులా కనిపించారని పేర్ని నాని అడిగారు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>