MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/box-office-gaami-survives-bhimaa-fails1bea1af7-0ee6-43e3-a0ef-af8468b72474-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/box-office-gaami-survives-bhimaa-fails1bea1af7-0ee6-43e3-a0ef-af8468b72474-415x250-IndiaHerald.jpgమ్యాచో స్టార్ గోపీచంద్ హీరో గా ప్రియ భవాని శంకర్ , మాళవిక మోహన్ హీరోయిన్ లుగా హర్ష దర్శకత్వంలో రూపొందిన బీమా అనే సినిమా ఈ సంవత్సరం మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 8 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 8 రోజుల్లో ఈ సినిమాకు ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ లు దక్కాయి అనే వివరాలను తెలుసుకుందాం. ఈ మూవీ కి 8 రోజుల్లో నైజాం ఏరియాలgopichand{#}malavika new;Maha Shivratri;Andhra Pradesh;India;shankar;March;cinema theater;Telugu;Box office;Heroine;Cinema;Hero"బీమా" కి 8 రోజుల్లో వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్స్ ఇవే..!"బీమా" కి 8 రోజుల్లో వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్స్ ఇవే..!gopichand{#}malavika new;Maha Shivratri;Andhra Pradesh;India;shankar;March;cinema theater;Telugu;Box office;Heroine;Cinema;HeroMon, 18 Mar 2024 13:16:00 GMTమ్యాచో స్టార్ గోపీచంద్ హీరో గా ప్రియ భవాని శంకర్ , మాళవిక మోహన్ హీరోయిన్ లుగా హర్ష దర్శకత్వంలో రూపొందిన బీమా అనే సినిమా ఈ సంవత్సరం మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 8 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 8 రోజుల్లో ఈ సినిమాకు ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ లు దక్కాయి అనే వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి 8 రోజుల్లో నైజాం ఏరియాలో 2.53 కోట్ల కలెక్షన్ లు దక్కగా ... సీడెడ్ ఏరియాలో 1.05 కోటి ... ఏపీ లో 2.83 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 8 రోజుల్లో 6.41 కోట్ల షేర్ ... 10.95 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఇకపోతే ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్ సీస్ లలో కలుపుకొని 65 లక్షల కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి 8 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 7.06 కోట్ల షేర్ ... 12.70 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఇకపోతే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 11.30 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఇకపోతే ఈ మూవీ మరో 4.94 కోట్ల షేర్ కలక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ హీట్ గా నిలుస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>