MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/deepika01c6b029-27f6-4a3c-a462-f19786882e56-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/deepika01c6b029-27f6-4a3c-a462-f19786882e56-415x250-IndiaHerald.jpgఅందాల ముద్దు గుమ్మ దీపికా పడుకొనే గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె ఇప్పటికే ఎన్నో హిందీ సినిమాలలో మరియు ఇంగ్లీష్ సినిమాలలో నటించి ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈమె నేరుగా ఇప్పటి వరకు ఒక్క తెలుగు సినిమాలో కూడా నటించకపోయినప్పటికీ ఈమె నటించిన హిందీ సినిమాల ద్వారా మరియు ఇంగ్లీష్ సినిమాల ద్వారా ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులను కూడా బాగానే అలరించింది. ఇకపోతే ప్రస్తుతం ఈ బ్యూటీ టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి ప్రభాస్ హీరో గా టాలీవుడ్deepika{#}nag ashwin;Red;Deepika Padukone;deepika;Indian;Telugu;BEAUTY;Hindi;Prabhas;Tollywood;media;Cinemaచీర కట్టులో క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న దీపిక..!చీర కట్టులో క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న దీపిక..!deepika{#}nag ashwin;Red;Deepika Padukone;deepika;Indian;Telugu;BEAUTY;Hindi;Prabhas;Tollywood;media;CinemaMon, 18 Mar 2024 13:23:00 GMTఅందాల ముద్దు గుమ్మ దీపికా పడుకొనే గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె ఇప్పటికే ఎన్నో హిందీ సినిమాలలో మరియు ఇంగ్లీష్ సినిమాలలో నటించి ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈమె నేరుగా ఇప్పటి వరకు ఒక్క తెలుగు సినిమాలో కూడా నటించకపోయినప్పటికీ ఈమె నటించిన హిందీ సినిమాల ద్వారా మరియు ఇంగ్లీష్ సినిమాల ద్వారా ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులను కూడా బాగానే అలరించింది. ఇకపోతే ప్రస్తుతం ఈ బ్యూటీ టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి ప్రభాస్ హీరో గా టాలీవుడ్ టాప్ దర్శకులలో ఒకరు అయినటువంటి నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న "కల్కి 2898 ఏడి" సినిమాలో ప్రభాస్ కి జోడి గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతుంది. 

మూవీ కనక మంచి విజయం సాధించినట్లు అయితే తెలుగు సినీ పరిశ్రమలో ఈ నటి క్రేజ్ మరింతగా పెరిగే అవకాశం చాలా వరకు ఉంది. ఇకపోతే సినిమాలలో వీలు చిక్కినప్పుడల్లా భారీగా తన అందాలను ఆరబోస్తూ ఉండే ఈ నటి సోషల్ మీడియాలో కూడా అందుకు ఏ మాత్రం తగ్గకుండా తన హాట్ అందాలను ఆరబోస్తూ వస్తుంది. అలాగే అప్పుడప్పుడు చాలా క్లాస్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా దీపిక చాలా క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న రెడ్ కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన బ్లౌజ్ ను ధరించి తన బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా చాలా క్లాస్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో ఈ బ్యూటీ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ సూపర్ గా వైరల్ అవుతున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>