TVDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/ancher-shyamala-castin-coutch-comments-viral4dfe2031-22c2-490a-8cef-6e7826453610-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/ancher-shyamala-castin-coutch-comments-viral4dfe2031-22c2-490a-8cef-6e7826453610-415x250-IndiaHerald.jpgతెలుగు ప్రేక్షకులకు యాంకర్ శ్యామల బాగా సుపరిచితమే.. మొదట ఈమె సీరియల్ నటిగా ఎంతో గుర్తింపు సంపాదించుకున్నప్పటికీ ఆ తర్వాత పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించింది.. రీసెంట్గా విరూపాక్ష అనే చిత్రంలో కూడా మంచి పాపులారిటీ సంపాదించుకుంది.. అప్పుడప్పుడు స్టార్ హీరోల సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ఆడియో ఫంక్షన్ కు వెళ్తూ యాంకర్ గా ఉంటుంది.ప్రస్తుతం కొన్ని సినిమాలలో అయితే నటిస్తున్నప్పటికీ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో శ్యామల మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.. ఒక కెమెరామెన్ తన కANCHER SHYAMALA;CASTIN COUTCH;COMMENTS;VIRAL{#}Smart phone;Audio;Syamala;Love;Event;Cinemaటీవీ: కాస్టింగ్ కౌచ్ ఉంది..సంచలన వ్యాఖ్యలు చేసిన యాంకర్ శ్యామల..!!టీవీ: కాస్టింగ్ కౌచ్ ఉంది..సంచలన వ్యాఖ్యలు చేసిన యాంకర్ శ్యామల..!!ANCHER SHYAMALA;CASTIN COUTCH;COMMENTS;VIRAL{#}Smart phone;Audio;Syamala;Love;Event;CinemaMon, 18 Mar 2024 02:00:00 GMTతెలుగు ప్రేక్షకులకు యాంకర్ శ్యామల బాగా సుపరిచితమే.. మొదట ఈమె సీరియల్ నటిగా ఎంతో గుర్తింపు సంపాదించుకున్నప్పటికీ ఆ తర్వాత పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించింది.. రీసెంట్గా విరూపాక్ష అనే చిత్రంలో కూడా మంచి పాపులారిటీ సంపాదించుకుంది.. అప్పుడప్పుడు స్టార్ హీరోల సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ఆడియో ఫంక్షన్ కు వెళ్తూ యాంకర్ గా ఉంటుంది.ప్రస్తుతం కొన్ని సినిమాలలో అయితే నటిస్తున్నప్పటికీ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో శ్యామల మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది..


ఒక కెమెరామెన్ తన కోరిక తీర్చమని చాలా టార్చర్ పెట్టారని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ శ్యామల నీ టార్చర్ పెట్టిన ఆ కెమెరామెన్ ఎవరనే విషయానికి వస్తే.. శ్యామల ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో చాలామంది తనను ఎన్నో రకాలుగా వేధించారని ముఖ్యంగా సీరియల్ లో నటిస్తున్న సమయంలో ఒక కెమెరామెన్ తనని టార్చర్ చేశారని ఆ టార్చర్ తట్టుకోలేక మూడు సీరియల్ చేసి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నానని తెలిపింది.. ఒక కెమెరామెన్ అయితే ప్రతిరోజు రాత్రి ఫోన్ చేసి తనని చాలా విసిగించే వారిని తెలిపింది.


అలా ఒకరోజు తన అమ్మ ఫోన్ లిఫ్ట్ చేయగా మీకు మగదిక్కు లేదు నేను ఏదైనా చేయగలను అంటూ భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఆ కెమెరామెన్ మాట్లాడారట.. దీంతో తన తల్లి చాలా భయపడిపోయిందని వాడి కోరిక తీర్చకపోతే బాగుండదు అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారట. కానీ వాటన్నిటిని తట్టుకొని నిలబడి ప్రస్తుతం ఇక్కడిదాకా వచ్చానని అంతేకాకుండా తనకు చాలామంది లవ్ ప్రపోజల్ చేసి విసిగించే వారిని యాంకర్ శ్యామల ఇటీవలే ఈ ఇంటర్వ్యూలో తెలియజేసింది.


అలా ఎక్కడైనా సరే క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు చాలానే ఉన్నాయని వెల్లడించింది. ఇక ఇండస్ట్రీలో ఇలాంటివన్నీ సర్వసాధారణమని తనకు తాను ధైర్యం చెప్పుకొని ముందుకు వెళ్లానని తెలిపింది. ఇలా సీరియల్ చేస్తూనే అనంతరం యాంకర్ గా పేరు సంపాదించిన శ్యామల సీరియల్ నటుడు నరసింహారెడ్డిని ప్రేమించి వివాహం చేసుకుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>