Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bollywood50eaeee1-bdc4-4177-a279-4deefe411e59-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bollywood50eaeee1-bdc4-4177-a279-4deefe411e59-415x250-IndiaHerald.jpgసాధారణంగా సినీ సెలబ్రిటీల ప్రొఫెషనల్ లైఫ్ ప్రేక్షకులందరికీ తెరిచిన పుస్తకం లాగానే ఉంటుంది. కానీ పర్సనల్ లైఫ్ కి సంబంధించిన ఎన్నో విషయాలు అప్పుడప్పుడు బయటకు వస్తూ అందరిని అవక్కయ్యేలా చేస్తూ ఉంటాయని చెప్పాలి తెరమీద ఎంతో అందంగా ఆనందంగా కనిపించే సెలబ్రిటీలు ఇక రియల్ లైఫ్ లో ఇంతలా బాధపడుతున్నారా అని ఇలాంటి ఘటనల గురించి తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా అనుకుంటూ ఉంటారు. అయితే ఒకప్పుడు సినీ సెలబ్రిటీలు తమ పర్సనల్ లైఫ్ గురించి బయటకు చెప్పుకునేందుకు పెద్దగా ఇష్టపడేవారు కాదు. ఏ ఇంటర్వ్యూలోనైనా అటు ప్రBollywood{#}Manisha Koirala;prema;Stree;Ishtam;marriage;Husband;Heroine;bollywood;Love;media;WOMENనా భర్త అంటే నాకిష్టం లేదు.. అందుకే విడాకులు ఇచ్చా : హీరోయిన్నా భర్త అంటే నాకిష్టం లేదు.. అందుకే విడాకులు ఇచ్చా : హీరోయిన్Bollywood{#}Manisha Koirala;prema;Stree;Ishtam;marriage;Husband;Heroine;bollywood;Love;media;WOMENMon, 18 Mar 2024 09:30:00 GMTసాధారణంగా సినీ సెలబ్రిటీల ప్రొఫెషనల్ లైఫ్ ప్రేక్షకులందరికీ తెరిచిన పుస్తకం లాగానే ఉంటుంది. కానీ పర్సనల్ లైఫ్ కి సంబంధించిన ఎన్నో విషయాలు అప్పుడప్పుడు బయటకు వస్తూ అందరిని అవక్కయ్యేలా చేస్తూ ఉంటాయని చెప్పాలి  తెరమీద ఎంతో అందంగా ఆనందంగా కనిపించే సెలబ్రిటీలు ఇక రియల్ లైఫ్ లో ఇంతలా బాధపడుతున్నారా అని ఇలాంటి ఘటనల గురించి తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా అనుకుంటూ ఉంటారు. అయితే ఒకప్పుడు సినీ సెలబ్రిటీలు తమ పర్సనల్ లైఫ్ గురించి బయటకు చెప్పుకునేందుకు పెద్దగా ఇష్టపడేవారు కాదు.



 ఏ ఇంటర్వ్యూలోనైనా అటు ప్రొఫెషనల్ లైఫ్ గురించి మాట్లాడేవారు. కానీ పర్సనల్ లైఫ్ గురించి ఏదైనా ప్రశ్న ఎదురైతే ఏ రహస్యాన్ని బయటపెట్టేవారు కాదు. కానీ ఇటీవల కాలంలో సోషల్ మీడియా కారణంగా ఎంతో మంది స్టార్ సినీ సెలబ్రిటీలు సైతం ఇక అటు తమ పర్సనల్ లైఫ్ గురించి కూడా అభిమానులతో అన్ని విషయాలు పంచుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే కొంతమంది ఏకంగా పర్సనల్ లైఫ్ లో ఎదురైన చేదు అనుభవాల గురించి కూడా చెబుతూ ఉండడం సోషల్ మీడియాలో ఎప్పుడు హాట్ టాపిక్ గా మారిపోతోంది అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే ఇటీవలే బాలీవుడ్ హీరోయిన్ మనీషా కోయిరాల సైతం ఇక తన పర్సనల్ లైఫ్ గురించి దాంపత్య జీవితం గురించి ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది. ఒకప్పుడు తన భర్త తనకు శత్రువు అంటూ హీరోయిన్ మనిషా కొయిరాలా చెప్పుకొచ్చింది. నా భర్తకు నాపై ఎప్పుడూ ప్రేమ లేదు. నాకు కూడా అతనంటే ఇష్టం లేదు. పెళ్లయిన కొద్ది రోజులకే నా భర్త నాకు శత్రువుగా మారిపోయాడు. ఒక స్త్రీ జీవితంలో ఇంతకంటే దారుణం ఇంకేముంటుంది. అందుకే నా భర్తకు విడాకులు ఇచ్చేసా అంటూ బాలీవుడ్ హీరోయిన్ మనీషా కొయిరాలా చెప్పుకొచ్చింది. కాగా 2010లో బిజినెస్ మాన్ సామ్రాట్ దాహాల్ ను పెళ్లి చేసుకుంది ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ. కానీ ఆ తర్వాత ఆరు నెలలకే భర్తకు విడాకులు ఇవ్వడం సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>