MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/blockbuster-premalu-ott-date-is-hereaa5c912d-e983-4c0b-8e1e-170d84326c7d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/blockbuster-premalu-ott-date-is-hereaa5c912d-e983-4c0b-8e1e-170d84326c7d-415x250-IndiaHerald.jpgలేటెస్ట్ మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ "ప్రేమలు" గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ సినిమా మొదట మలయాళం లో విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన టాక్ ను తెచ్చుకొని అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను మలయాళ బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఇలా మలయాళ ఇండస్ట్రీ లో ఈ సినిమాకు సూపర్ కలెక్షన్ లు రావడం ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కడంతో ఈ సినిమాని కొన్ని రోజుల క్రితమే తెలుగు లో ఎస్ ఎస్ కార్తికేయ విడుదల చేశాడు. ఇకపోతే ఈ సినిమాకు ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల నుpremalu{#}karthikeya;kartikeya;Industry;Blockbuster hit;Box office;Telugu;Cinema;Andhra Pradeshఏడు రోజుల్లో "ప్రేమలు" సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్స్ ఇవే..!ఏడు రోజుల్లో "ప్రేమలు" సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్స్ ఇవే..!premalu{#}karthikeya;kartikeya;Industry;Blockbuster hit;Box office;Telugu;Cinema;Andhra PradeshMon, 18 Mar 2024 12:25:33 GMTలేటెస్ట్ మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ "ప్రేమలు" గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ సినిమా మొదట మలయాళం లో విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన టాక్ ను తెచ్చుకొని అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను మలయాళ బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఇలా మలయాళ ఇండస్ట్రీ లో ఈ సినిమాకు సూపర్ కలెక్షన్ లు రావడం ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కడంతో ఈ సినిమాని కొన్ని రోజుల క్రితమే తెలుగు లో ఎస్ ఎస్ కార్తికేయ విడుదల చేశాడు.

ఇకపోతే ఈ సినిమాకు ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల నుండి కూడా మంచి ఆదరణ దక్కుతుంది. దానితో ఇప్పటి వరకు ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్ లు దక్కాయి. ఈ సినిమాకు సంబంధించిన ఏడు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కంప్లీట్ అయింది. మరి ఏడు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ లు దక్కాయి అనే వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి ఏడు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి నైజం ఏరియాలో 1.15 కోట్ల కలెక్షన్ లు దక్కగా ... ఆంధ్రప్రదేశ్ లో 85 లక్షల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఏడు రోజుల్లో 2 కోట్ల షేర్ ... 3.75 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఇకపోతే ఈ మూవీ 1.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఇప్పటికే ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని లాభాలను అందుకుంటుంది. ఇకపోతే ప్రస్తుతం కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లను రాబడుతూ ముందుకు దూసుకుపోతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>