NRIpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/nri/auto_videos/chaina87f1dbe7-d629-45c0-981c-182af75e8bb9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/nri/auto_videos/chaina87f1dbe7-d629-45c0-981c-182af75e8bb9-415x250-IndiaHerald.jpgకోతి నుంచి మనిషి పుట్టాడు అని శాస్త్రవేత్తలు చెబుతూ ఉంటారు. దీనికి ఎన్నో ఆధారాలు కూడా ఉన్నాయి అని అంటూ ఉంటారు. అయితే కోతి నుంచి మనిషి పుట్టాడు అన్నది కొన్ని కొన్ని సార్లు నమ్మాలి అనిపించదు. కానీ వెలుగులోకి వచ్చే కొన్ని కొన్ని ఘటనలు చూసిన తర్వాత ఇది నిజమేనేమో అని అనిపిస్తూ ఉంటుంది. అయితే ఒకప్పుడు కోతికి తోక ఉండేది. కానీ ఇప్పుడు మనుషులకు తోక ఉండడం లేదు. నిజంగానే తోక లేదా అంటే కాలక్రమమైన ఇక కోతికి ఉండే తోక మనిషికి చిన్న సైజులోకి మారిపోయిందని అది శరీరం లోపలికి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతూ ఉంటారు. Chaina{#}mediaచైనాలో వింత ఘటన.. తోకతో పుట్టిన శిశువు.. తొలగించలేమంటున్న డాక్టర్లు?చైనాలో వింత ఘటన.. తోకతో పుట్టిన శిశువు.. తొలగించలేమంటున్న డాక్టర్లు?Chaina{#}mediaSun, 17 Mar 2024 11:45:00 GMTకోతి నుంచి మనిషి పుట్టాడు అని శాస్త్రవేత్తలు చెబుతూ ఉంటారు. దీనికి ఎన్నో ఆధారాలు కూడా ఉన్నాయి అని అంటూ ఉంటారు. అయితే కోతి నుంచి మనిషి పుట్టాడు అన్నది కొన్ని కొన్ని సార్లు నమ్మాలి అనిపించదు. కానీ వెలుగులోకి వచ్చే కొన్ని కొన్ని ఘటనలు చూసిన తర్వాత ఇది నిజమేనేమో అని అనిపిస్తూ ఉంటుంది. అయితే ఒకప్పుడు కోతికి తోక ఉండేది. కానీ ఇప్పుడు మనుషులకు తోక ఉండడం లేదు. నిజంగానే తోక లేదా అంటే కాలక్రమమైన ఇక కోతికి ఉండే తోక మనిషికి చిన్న సైజులోకి మారిపోయిందని అది శరీరం లోపలికి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతూ ఉంటారు.



 అయితే నేటి రోజుల్లో ఎవరైనా మనిషి ఇలా తోకతో పుట్టాడు అంటే అధి కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. ఇంటర్నెట్ లోకి వచ్చి ప్రపంచం మొత్తం పాకి పోతూ ఉంటుంది. దీంతో ఈ విషయం గురించి తెలుసుకోవడానికి సోషల్ మీడియా జనాలు అందరూ కూడా ఆసక్తిని కనబరిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయినా మనిషి తోకతో జన్మించడమేంటి అది ఎలా సాధ్యమవుతుంది అని అంటారు ఎవరైనా. కానీ ఇక్కడ మాత్రం ఇలాంటి ఒక విచిత్రకరమైన ఘటన జరిగింది. ఒక శిశువు ఏకంగా తోకతో జన్మించింది. దీంతో ఇది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.



 చైనాలో ఈ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక మహిళకు 10 సెంటీమీటర్ల పొడవు తోక ఉన్న ఒక పాప జన్మించింది. వీపు వైపు నుంచి ఇది బయటకు వచ్చింది. అయితే పిండం సరిగ్గా ఎదగకపోవడం కారణంగానే జన్యుపరమైన లోపాలు, వెన్నుముక పెరగడంలో సమస్యల కారణంగా ఇలాంటి అరుదైన పిల్లలు పుడతారని వైద్యులు చెబుతున్నారు. అయితే ఇలా చిన్నారి వెన్నుముక నుంచి బయటికి వచ్చిన తోక ఏకంగా శరీరంలోని నాడులతో అనుసంధానం అయి ఉండడం కారణంగా..  ఈ తోకను తొలగించేందుకు వైద్యులు నిరాకరించారు. దీంతో ఇక ఆ చిన్నారి ఆ తోకతోనే జీవితాన్ని గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>