Healthpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/liquor-f0831637-96d5-47cc-9ae7-7199ca3688ef-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/liquor-f0831637-96d5-47cc-9ae7-7199ca3688ef-415x250-IndiaHerald.jpgమద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఇక మద్యం తాగడం ద్వారా లివర్ చెడిపోయి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుంది. ఈ విషయం అందరికీ తెలుసు. అంతే కాదు ఇక షాపులో కొనుగోలు చేసే మద్యం బాటిల్ పై కూడా ఇది పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉంటుంది. అయినప్పటికీ ఎవరు ఇదంతా పట్టించుకోరు. ఇక మద్యం తాగడాన్ని జీవితంలో ఒక భాగంగా చేసుకుంటున్నారు జనాలు. ఇటీవల కాలంలో ఎక్కడ ఫంక్షన్ జరిగినా అక్కడ మద్యం ఉండాల్సిందే. ఎవరైనా మద్యం లేకుండా ఫంక్షన్ నిర్వహించారు అంటే చాలు.. ఇదేం ఫంక్షన్ రా బాబు.. మరోసారి వీరి ఫంక్షన్ కి రావద్దు అంటూ అందరూ తెగ కLiquor {#}Heart;Yevaru;Research and Analysis Wingఒక వ్యక్తి.. వారంలో ఎంత మద్యం తాగాలో తెలుసా?ఒక వ్యక్తి.. వారంలో ఎంత మద్యం తాగాలో తెలుసా?Liquor {#}Heart;Yevaru;Research and Analysis WingSun, 17 Mar 2024 10:21:00 GMTమద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఇక మద్యం తాగడం ద్వారా లివర్ చెడిపోయి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుంది. ఈ విషయం అందరికీ తెలుసు. అంతే కాదు ఇక షాపులో కొనుగోలు చేసే మద్యం బాటిల్ పై కూడా ఇది పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉంటుంది. అయినప్పటికీ ఎవరు ఇదంతా పట్టించుకోరు. ఇక మద్యం తాగడాన్ని జీవితంలో ఒక భాగంగా చేసుకుంటున్నారు జనాలు. ఇటీవల కాలంలో ఎక్కడ ఫంక్షన్ జరిగినా అక్కడ మద్యం ఉండాల్సిందే. ఎవరైనా మద్యం లేకుండా ఫంక్షన్ నిర్వహించారు అంటే చాలు.. ఇదేం ఫంక్షన్ రా బాబు.. మరోసారి వీరి ఫంక్షన్ కి రావద్దు అంటూ అందరూ తెగ కసురుకుంటారు అని చెప్పాలి.


 యూత్ దగ్గర నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా మద్యానికి బాగా అలవాటు పడిపోతున్నారు. ప్రతిరోజు మద్యం లేకుండా ఉండలేకపోతున్నారు. ఇక ఇటీవల కాలంలో మైనర్లు కూడా మద్యానికి అలవాటు పడిపోయి బానిసలుగా మారిపోతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ప్రతిరోజు ఎక్కువగా ఆల్కహాల్ తాగుతూ ఎంజాయ్ చేయడం వల్ల ఆరోగ్యం పై ప్రభావం చూపిస్తుంది అన్న విషయాన్ని మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదు. అయితే మద్యం సేవించడం కొంతవరకు బెటర్ కానీ.. అధికంగా తాగితే మాత్రం ఇబ్బందులు వస్తాయట.


 ఆల్కహాల్ ని ఎక్కువగా తీసుకునేవారు లివర్ గుండె సంబంధిత వ్యాధులతో ఎప్పుడు బాధపడుతూ ఉంటారు అని చెప్పాలి.అయితే ఈ విషయం అందరికీ తెలుసు. కానీ ఇక ఎంత మొత్తంలో మద్యం తీసుకుంటే మంచిది అన్న విషయం మాత్రం చాలా మందికి తెలియదు. ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో ఆసక్తికర విషయం వెళ్లడైంది. ఒక వ్యక్తి వారానికి కొంత లిమిట్ వరకు మద్యం సేవిస్తే.. ఎలాంటి సమస్యలు రావనీ.. పెద్దలు వారానికి 10 కంటే ఎక్కువ పెగ్గులు.. రోజుకు నాలుగు కంటే ఎక్కువ పెగ్గులు తీసుకోకూడదట. సాధారణంగా 150 ml ని ఒక పెగ్గుగా పరిగణిస్తారు. ఈ లెక్కన వారానికి 300 ml కంటే ఎక్కువ తీసుకోకూడదు. ఇక బీరు విషయానికి వస్తే వారానికి 5 బాటిళ్ల కంటే ఎక్కువ తీసుకోకూడదట.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>