Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle0acf34ae-fb77-46c6-bb55-031b02278404-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle0acf34ae-fb77-46c6-bb55-031b02278404-415x250-IndiaHerald.jpgస్టార్ యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ బ్యూటీ ఓ వైపు బుల్లితెరపై సందడి చేస్తూనే.. మరోవైపు వెండితెరపై అవకాశాలు దక్కించుకుంటుంది.''జులాయి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ప్రేమ ఇష్క్ కాదల్, ధనలక్ష్మి తలుపు తడితే, నేను శైలజ, సావిత్రి, జెంటిల్ మెన్, మాస్ట్రో, భోళా శంకర్'' వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఇకపోతే శ్రీముఖి ప్రస్తుతం 'ఆదివారం మా పరివారం' అనే షోకు యాంకర్ గా చేస్తోన్న విషయం తెలిసిందే. ప్రతివారం సీరియల్ నటీనటులను పిలిచి.. కపుల్స్ గా విడదీసి గేమ్స్ socialstars lifestyle{#}suma;suma kanakala;Sreemukhi;Star maa;Romantic;hari;hari music;prema;BEAUTY;Heart;Love;marriage;Teluguప్రియుడిని పరిచయం చేసిన స్టార్ యాంకర్ శ్రీముఖి..???ప్రియుడిని పరిచయం చేసిన స్టార్ యాంకర్ శ్రీముఖి..???socialstars lifestyle{#}suma;suma kanakala;Sreemukhi;Star maa;Romantic;hari;hari music;prema;BEAUTY;Heart;Love;marriage;TeluguSat, 16 Mar 2024 17:30:00 GMTస్టార్ యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ బ్యూటీ ఓ వైపు బుల్లితెరపై సందడి చేస్తూనే.. మరోవైపు వెండితెరపై అవకాశాలు దక్కించుకుంటుంది.''జులాయి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ప్రేమ ఇష్క్ కాదల్, ధనలక్ష్మి తలుపు తడితే, నేను శైలజ, సావిత్రి, జెంటిల్ మెన్, మాస్ట్రో, భోళా శంకర్'' వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందింది.
ఇకపోతే శ్రీముఖి ప్రస్తుతం 'ఆదివారం మా పరివారం' అనే షోకు యాంకర్ గా చేస్తోన్న విషయం తెలిసిందే. ప్రతివారం సీరియల్ నటీనటులను పిలిచి.. కపుల్స్ గా విడదీసి గేమ్స్ ఆడిస్తారు. ఇందులో ముక్కు అవినాష్, హరి తమ పంచులతో బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తారు. ఈ సారి గుండె నిండా గుడిగంటలు, వంటలక్క సీరియల్స్ నుంచి నటీనటులు వచ్చారు. గుండె నిండా గుడిగంటలు సీరియల్ హీరోను చూస్తే శ్రీముఖి సిగ్గు పడుతూ రొమాంటిక్ గా అతడిపై ఫన్నీ కామెంట్లు చేసే సంగతి తెలిసిందే. ఈసారి కూడా బాలుతో.. శ్రీముఖి తెగ సందడి చేసింది. బాలుపై ప్రేమను కురిపిస్తూ.. ఇన్నాళ్లు ఎటు వెళ్లావ్.. నా దగ్గరకు రాలేదు ఏంటి? అంటూ అలుగుతుంది. ఇక బాలుకు తెలుగు రాకపోవడంతో.. శ్రీముఖి ఏం చెప్పిందో అర్థం కాక సైలెంట్ గా ఉంటాడు. లాస్ట్ లో శ్రీముఖి.. బాలు చేత అక్షరాభ్యాసం చేయిస్తూ.. ఐ లవ్ యూ అంటూ అతడితోనే లవ్ ప్రపోజ్ చేయించుకుంటుంది. ఇదంతా షో లో ఫన్నీగా జరిగినప్పటికీ సోషల్ మీడియాలోని జనాలు.. 'మీ ఇద్దరి జోడి చూడముచ్చటగా ఉంది. పెళ్లి చేసుకోండి బాగుంటుంది'. అంటూ క్రేజీ కామెంట్లు చేస్తున్నారు.ప్రస్తుతం సుమ ప్రీ రిలీజ్ ఈవెంట్లకి పరిమితం కావడంతో వరుస పెట్టి స్టార్ మా నుంచి జీతెలుగు వరకు ప్రతి కార్యక్రమాన్ని తన ఖాతాలో వేసుకుంటుంది. నిత్యం తన అంద చందాలను ఆరబోస్తూ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. మన సెలబ్రిటీస్ ఎంత గొప్ప స్థాయికి ఎదిగిన సోషల్ మీడియాని మాత్రం వదలరు. నిత్యం ఏదో ఒక వీడియో షేర్ చేస్తూ తమ అభిమానులకి ట్రీట్ ఇస్తూ ఉంటారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>