Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle5d63316c-6953-4980-bb9d-d7332ee9643f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle5d63316c-6953-4980-bb9d-d7332ee9643f-415x250-IndiaHerald.jpg: తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ లు ఒకరికి ఒకరు చాలా స్నేహంగా వుంటారు. వారిమధ్య ఎటువంటి గొడవలు రావు. ఇది సాధారణంగా మనకు తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో ఆ ఇద్దరు బ్యూటిఫుల్ హీరోయిన్స్ మాత్రం ఒకరి ఒకరు మొహాలు మార్చుకుంటునట్టు నెట్టింటా హాట్ టాపికగ్గా మారింది. ఇంతకీ ఆ హీరోయిన్స్ మరెవరోకాదు నేషనల్ క్రష్ రష్మీకా మరియు శ్రీలీల. వీరి మధ్య రిలేషన్ సరిగా లేదని సమాచార. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ వార్త ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతుందో అసలు ఊహించలేరు . జనరల్ గా స్టార్ హీరో ఫ్యాన్స్ మధ్య గొడవలు జరుగుతూsocialstars lifestyle{#}rashmika mandanna;sree;Kannada;Crush;Beautiful;Heroine;Hero;Industry;Telugu;war;Cinema;Instagramరష్మికను అస్సలు పట్టించుకోని శ్రీలీల కారణం..??రష్మికను అస్సలు పట్టించుకోని శ్రీలీల కారణం..??socialstars lifestyle{#}rashmika mandanna;sree;Kannada;Crush;Beautiful;Heroine;Hero;Industry;Telugu;war;Cinema;InstagramSat, 16 Mar 2024 16:45:00 GMT: తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ లు ఒకరికి ఒకరు చాలా స్నేహంగా వుంటారు. వారిమధ్య ఎటువంటి గొడవలు రావు. ఇది సాధారణంగా మనకు తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో ఆ ఇద్దరు బ్యూటిఫుల్ హీరోయిన్స్ మాత్రం ఒకరి ఒకరు మొహాలు మార్చుకుంటునట్టు నెట్టింటా హాట్ టాపికగ్గా మారింది. ఇంతకీ ఆ హీరోయిన్స్ మరెవరోకాదు నేషనల్ క్రష్ రష్మీకా మరియు శ్రీలీల. వీరి మధ్య రిలేషన్ సరిగా లేదని సమాచార. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ వార్త ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతుందో అసలు ఊహించలేరు . జనరల్ గా స్టార్ హీరో ఫ్యాన్స్ మధ్య గొడవలు జరుగుతూ ఉండడం సర్వసాధారణం .అయితే ఇక్కడ రూటు మారింది . ఇప్పుడు ఇద్దరు టాప్ హీరోయిన్ల ఫ్యాన్స్ మధ్య ఒక వార్ జరుగుతుంది . దానికి కారణం వాళ్లకు ఉన్న పబ్లిసిటీ క్రేజ్ అంటూ తెలుస్తుంది . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ శ్రీ లీల.. హీరోయిన్ రష్మిక మందన్నా.. కనడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వారే …అంటే ఒకే ఇంటి నుంచి వచ్చిన వారు అని చెప్పుకోవచ్చు. అయితే ఇద్దరు కూడా ఎప్పుడు ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకున్నట్లు కాని.. ఒకరి గురించి ఒకరు మాట్లాడుకున్నట్లు కానీ బయటకు రాలేదు . అంతేకాదు ఇద్దరి మధ్య టఫ్ కాంపిటీషన్ కూడా నడుస్తుంది అంటూ ప్రచారం జరుగుతుంది . దానికి కారణం రష్మిక మందన్నాను ఆమె ఫాలో కాకపోవడమే . నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్నాను టాప్ మోస్ట్ సెలబ్రిటీలు కూడా ఇంస్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నారు .అయితే సొంత గూటి నుంచి వచ్చిన శ్రీ లీల మాత్రం రష్మికను అస్సలు పట్టించుకోవడం లేదు . రష్మికను ఫాలో అవ్వడం లేదు. దీంతో వీళ్ళ మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా ..??? అంటూ చర్చించుకుంటున్నారు . ఇంస్టాగ్రామ్ లో ప్రతి ఒక్కరిని ఫాలో అయ్యే శ్రీ లీల ఎందుకు రష్మికను మాత్రమే ఫాలో కావడం లేదు అన్న విషయం ఇప్పుడు వైరల్ గా మారింది . ఇద్దరు కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వారే కదా .. ఆ మాత్రం అండర్స్టాండింగ్ ఉండదా ..?? అంటూ చెప్పుకొస్తున్నారు. మరికొందరు ఇది చాలా సింపుల్ విషయమని దీనికి ఇంత రాద్ధాంతం అవసరం లేదు అని చెప్పుకొస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>