PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-jagan-chandrababu-020f4149-9ed1-4353-acb0-86be9b67a444-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-jagan-chandrababu-020f4149-9ed1-4353-acb0-86be9b67a444-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్లోని సార్వత్రిక ఎన్నికలు రోజురోజుకి చాలా ఉత్కంఠంగా మారుతున్నాయి.. అధికారం పార్టీ వైసిపి ప్రతిపక్ష పార్టీ టిడిపి పార్టీల మధ్య మాటలు యుద్ధం కూడా కొనసాగుతోంది.. ఇప్పటికే ఇరువురు పార్టీలు సైతం తమ అభ్యర్థుల ను ప్రకటిస్తూ ఉన్నారు.. ఆంధ్రప్రదేశ్లోని దాదాపుగా 5 కోట్ల మంది ప్రజానీకం ఈ ఎలక్షన్స్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అంటూ చాలామంది చూపులకు తెరపడే విషయం వినిపిస్తోంది. అదేమిటంటే ఈరోజు సాయంత్రంలోగా భారతదేశంలో జరగబోయే అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకు సPAWAN;JAGAN;CHANDRABABU {#}Evening;Janasena;YCP;king;King;March;News;war;Assembly;Election;Elections;Bharatiya Janata Party;Partyఆంధ్రాలో ఏప్రిల్ 11 న ఎన్నికలు..!!ఆంధ్రాలో ఏప్రిల్ 11 న ఎన్నికలు..!!PAWAN;JAGAN;CHANDRABABU {#}Evening;Janasena;YCP;king;King;March;News;war;Assembly;Election;Elections;Bharatiya Janata Party;PartySat, 16 Mar 2024 08:00:00 GMTఆంధ్రప్రదేశ్లోని సార్వత్రిక ఎన్నికలు రోజురోజుకి చాలా ఉత్కంఠంగా మారుతున్నాయి.. అధికారం పార్టీ వైసిపి ప్రతిపక్ష పార్టీ టిడిపి పార్టీల మధ్య మాటలు యుద్ధం కూడా కొనసాగుతోంది.. ఇప్పటికే ఇరువురు పార్టీలు సైతం తమ అభ్యర్థుల ను ప్రకటిస్తూ ఉన్నారు.. ఆంధ్రప్రదేశ్లోని దాదాపుగా 5 కోట్ల మంది ప్రజానీకం ఈ ఎలక్షన్స్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అంటూ చాలామంది చూపులకు తెరపడే విషయం వినిపిస్తోంది. అదేమిటంటే ఈరోజు సాయంత్రంలోగా భారతదేశంలో జరగబోయే అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయబోతున్నారు.


అందుతున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ 11వ తేదీన జరిగే అవకాశాలు ఎక్కువగానే ఉన్నట్లు కనిపిస్తోందట. ఇంత తక్కువ సమయంలో రాజకీయ పార్టీలు ఎలా ప్రచారం చేసుకోవాలి అంటూ కూడా తెలియజేస్తున్నారు. 2019లో మార్చి 12 వ తారీఖున ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఏప్రిల్ 9 వరకు ఎన్నికలు జరిగాయి.. దాదాపుగా ఒక నెలరోజుల వ్యవధి వరకు సమయం దొరికింది.. అయితే ఈసారి నెలరోజుల కంటే చాలా తక్కువగా ఉండే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయి..


మరి ఏప్రిల్ 11న ఎన్నికలు జరగబోతాయా లేదా అనే విషయం ఈరోజు సాయంత్రం లోపు తెలియబోతోంది.. అయితే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు మాత్రం తమ పనులు తాము చేసుకుంటూ ఇదివరకే పలు రకాల సభలతో ప్రజలను ఆకర్షించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.. అయితే కేవలం ఇరువురు పార్టీల మేనిఫెస్టో ఇంకా ప్రకటించలేదు.. ఈసారి ఎన్నికలలో అటు జనసేన టిడిపి బిజెపి పార్టీ పొత్తుతో భాగంగా ఆంధ్రప్రదేశ్లో సీట్ల పంపకాలు చేసుకొని మరి కూటమితో నిలబడబోతున్నాయి. అధికార పార్టీ వైసీపీ మాత్రం సింగల్ గానే నిలబడతామంటూ తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా ఈసారి రాజకీయ ఎన్నికలలో వైసిపి పార్టీ గెలిచిందంటే కచ్చితంగా కింగ్ మేకర్ అని కూడా చెప్పవచ్చు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>